పరారీలో ఉన్నా.. వస్తూనే ఉంటా: మాల్యా - సాక్షి

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హాజరు కావడం జాతీయ మీడియాలో పెద్ద సెన్సేషన్‌ అయ్యింది. దాదాపు అన్ని చానళ్లు దీన్ని విపరీతంగా ప్రచారం చేశాయి. దానిపై విజయ్ మాల్యా కూడా స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ...

ఏం దర్జా సామీ - Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో భాగంగా ఎడ్జిబాస్టన్‌ వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన రుణ ఎగవేతదారుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఎడ్జిబాస్టన్ స్టేడియంలోని వీఐపీ స్టాండ్‌లో కూర్చుని దర్జాగా ఈ మ్యాచ్‌ని వీక్షించాడు. 01:11. ఇక చాలు ...రాజీనామా ...

బ్యాంకులకు ఎగనామం.. దర్జాగా భారత్-పాక్ మ్యాచ్ చూసిన విజయ్ మాల్యా - వెబ్ దునియా

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. వాటికి ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం విదేశాల్లో బాగానే జల్సా చేస్తున్నాడు. భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అనూహ్యంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శనమిచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ మైదానంలో జరిగిన ...

పరారీలో ఉన్నా దర్జాగా మ్యాచ్‌ చూశాడు! - సాక్షి

లండన్‌: బ్రిటన్‌లో తలదాచుకుంటున్న వివాదాస్పద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అనూహ్యంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శేనమిచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఈ మైదానంలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను అతను వీక్షించాడు. బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకొని, వాటికి ఎగనామం పెట్టడంతో విజయ్‌ మాల్యాపై ఆర్థిక ...

భారత్- పాక్ మ్యాచ్ చూసిన మాల్యా - ఆంధ్రజ్యోతి

బర్మింగ్‌హామ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న భారత్ పాక్ మ్యాచ్‌ను విజయ్ మాల్యా చూశాడు. స్టాండ్స్‌లో కూర్చొని రిలాక్స్‌డ్‌గా మ్యాచ్‌ చూశాడు. భారత్‌లో బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకున్న మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. గతంలో మాల్యా ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ...