ఐపీఎల్ దస్ లో హైదరాబాద్ జోరు - T News (పత్రికా ప్రకటన)

ఐపీఎల్‌ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జోరు కొనసాగుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ తో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ప్లే ఆఫ్‌ దిశగా సాగుతోంది. తాజాగా హోం గ్రౌండ్‌ లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ లో 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వార్నర్‌, ధావన్‌ లు ...