స్కైవేలకు కంటోన్మెంట్‌ భూమి - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన స్కైవేలకోసం రక్షణశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని రాష్ట్రమంత్రి కేటీఆర్‌ కోరారు. ఆదివారం నాడు ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈమేరకు వినతి పత్రం అందజేశారు. కంటోన్మెంట్‌ ప్రాంతంమీదుగా ఈ స్కైవేల ...

'రక్షణ శాఖ' భూములివ్వండి - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ: స్కైవేల నిర్మాణానికి కంటోన్మెంట్‌ ఏరియాలో రక్షణ శాఖ అధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఢిల్లీలో ఆదివారం జైట్లీతో సమావేశమై కంటోన్మెంట్‌ ఏరియా మీదుగా స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్రానికి అందించాలని, ...

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ భేటీ - T News (పత్రికా ప్రకటన)

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్, ఎంపిలు జితెందర్ రెడ్డి, వినోద్, తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో స్కై ఓవర్ల నిర్మాణానికి 100 ఎకరాల రక్షణ శాఖ స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ భూమికి బదులు రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ...