స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎంపీటీసీ స్థానాలు, 16 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు, 133 వార్డుసభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనుంది. నోటిఫికేషన్‌ను నేడు విడుదల చేయనున్నట్లు ...

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు - T News (పత్రికా ప్రకటన)

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఎంపీటీసీ, 16 సర్పంచ్, 133 వార్డు సభ్యుల స్థానాలకు వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం పహడీషరీఫ్ గ్రామ పంచాయతీకి సాధారణ ఎన్నికలు కూడా 13వ తేదీనే ...