ముఖ్య కథనాలు

13, 14న స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు - ఆంధ్రజ్యోతి

13, 14న స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరిగే వాటిలో మండల ప్రాదేశిక నియోజక వర్గాలు(ఎంపీటీసీలు)-4, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు-16, గ్రామ పంచాయతీ ...ఇంకా మరిన్ని »

స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు - సాక్షి

స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలుసాక్షిసాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎంపీటీసీ స్థానాలు, 16 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు, 133 వార్డుసభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనుంది. నోటిఫికేషన్‌ను నేడు విడుదల చేయనున్నట్లు ...ఇంకా మరిన్ని »

స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా - Namasthe Telangana

స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారాNamasthe Telanganaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ వీ నాగిరెడ్డి శుక్రవారం ప్రకటనను విడుదల చేశారు. జూలై 13, 14న రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ...ఇంకా మరిన్ని »

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు - T News (పత్రికా ప్రకటన)

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలుT News (పత్రికా ప్రకటన)రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఎంపీటీసీ, 16 సర్పంచ్, 133 వార్డు సభ్యుల స్థానాలకు వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం పహడీషరీఫ్ గ్రామ పంచాయతీకి సాధారణ ఎన్నికలు కూడా 13వ తేదీనే ...ఇంకా మరిన్ని »