ముఖ్య కథనాలు

బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన స్పైస్‌జెట్‌ - Telugu Times (పత్రికా ప్రకటన)

బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన స్పైస్‌జెట్‌Telugu Times (పత్రికా ప్రకటన)ప్రముఖ విమానాయాన సంస్థ స్పైస్‌ జెట్‌ మెగా మాన్‌సూన్‌ సేల్‌ ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ప్రకారం రూ.699 నుంచి టికెట్‌ ధర ప్రారంభం కానుంది. దేశీయ మార్గాల్లో ప్రయాణించేవారికి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని స్పైస్‌ జెట్‌ వెల్లడించింది. జమ్ము-శ్రీనగర్‌, గువహటి-అగర్తలా, ఐజ్వాల్‌-గువహటితో పాటు మరికొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ఆఫర్‌ ఆ సంస్థ ...ఇంకా మరిన్ని »

స్పైస్ జెట్ నుంచి ''మెగా మాన్‌సూన్‌ సేల్'': రూ.699కే పలు రూట్ల మధ్య టిక్కెట్లు - వెబ్ దునియా;

స్పైస్ జెట్ నుంచి ''మెగా మాన్‌సూన్‌ సేల్'': రూ.699కే పలు రూట్ల మధ్య టిక్కెట్లు - వెబ్ దునియా

వెబ్ దునియాస్పైస్ జెట్ నుంచి ''మెగా మాన్‌సూన్‌ సేల్'': రూ.699కే పలు రూట్ల మధ్య టిక్కెట్లువెబ్ దునియాప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ 'మెగా మాన్‌సూన్‌ సేల్‌' పేరుతో తాము రూ.699కే పలు రూట్ల మధ్య విమాన టికెట్‌లను అందించే అద్భుత ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నిర్ణీత సంఖ్య‌లో మాత్ర‌మే ఉన్న ఈ టికెట్ల‌ను గురువారం నుంచి వ‌చ్చేనెల‌ 4 వరకు బుక్ చేసుకోవ‌చ్చ‌ునని తెలిపింది. బుకింగ్‌లు చేసుకున్న ప్రయాణికులు వ‌చ్చేనెల‌ 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ...ఇంకా మరిన్ని »

స్పైస్‌జెట్ మాన్‌సూన్ ఆఫర్ ప్రారంభ టిక్కెట్ ధర రూ.699 - Namasthe Telangana;

స్పైస్‌జెట్ మాన్‌సూన్ ఆఫర్ ప్రారంభ టిక్కెట్ ధర రూ.699 - Namasthe Telangana

Namasthe Telanganaస్పైస్‌జెట్ మాన్‌సూన్ ఆఫర్ ప్రారంభ టిక్కెట్ ధర రూ.699Namasthe Telanganaన్యూఢిల్లీ : చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్..మెగా మాన్‌సూన్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్ ధరను రూ.699గా నిర్ణయించింది. వచ్చే నెల 4 వరకు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మాత్రమే ఈ ఆఫర్ పరిధిలోకి రానున్నారు. ఈ ఆఫర్ కింద జూలై 14 నుంచి మార్చి 24, 2018 వరకు ఎప్పుడైనా ప్రయాణం ...ఇంకా మరిన్ని »

స్పైస్‌జెట్‌ వానాకాలం ఆఫర్‌ - ఆంధ్రజ్యోతి;

స్పైస్‌జెట్‌ వానాకాలం ఆఫర్‌ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిస్పైస్‌జెట్‌ వానాకాలం ఆఫర్‌ఆంధ్రజ్యోతిబడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ స్పైస్‌జెట్‌ బుధవారం నాడు వర్షాకాల ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని ఖర్చులు కలిపి వన్‌వే చార్జీని అతి తక్కువ ప్రారంభ ధర 699 రూపాయలకే ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఏడు రోజులపాటు ఉంటుంది. జూలై 4 అర్ధరాత్రితో ముగుస్తుంది. జూలై 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ...ఇంకా మరిన్ని »

స్పైస్ జెట్ మాన్ సూన్ సేల్.. డబుల్ ధమాకా ఆఫర్...! - Teluguwishesh;

స్పైస్ జెట్ మాన్ సూన్ సేల్.. డబుల్ ధమాకా ఆఫర్...! - Teluguwishesh

Teluguwisheshస్పైస్ జెట్ మాన్ సూన్ సేల్.. డబుల్ ధమాకా ఆఫర్...!Teluguwisheshబడ్జెట్ క్యారీయర్ గా పేరొందిన ప్రముఖ విమానాయాన సంస్థ స్పైస్‌ జెట్‌ 'మెగా మాన్‌సూన్‌ సేల్‌' పేరుతో ప్రయాణికులకు డబుల్ ధమాకాను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ప్రకారం రూ.699 నుంచి టికెట్‌ ధర ప్రారంభం కానుంది. దేశీయ మార్గాల్లో ప్రయాణించేవారికి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని స్పైస్‌ జెట్‌ వెల్లడించింది. జమ్ము-శ్రీనగర్‌, గువహటి-అగర్తలా, ...ఇంకా మరిన్ని »