లంచం అడిగితే తన్నండి - ఆంధ్రజ్యోతి

మేడ్చల్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మంజూరు విషయంలో ఎవరైనా లంచం అడిగితే తన్నాలని రాష్ట్ర మునిసిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని రాంపల్లిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో కలిసి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి గురువారం ఆయన ...

'డబుల్' ఇళ్లకు కేటీఆర్ భూమిపూజ - సాక్షి

హైదరాబాద్‌: దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా కేసీఆర్‌ పేద ప్రజలు ఆత్మగౌరవంగా బతికేందుకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ రోజు నగరంలోని కుషాయిగూడలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు కేసీఆర్‌ ఇస్తున్న ఇళ్లకు మధ్య చాలా ...

6వేల డబుల్ బెడ్రూం ఇళ్లకు కేటీఆర్ శంకుస్థాపన - T News (పత్రికా ప్రకటన)

హైదరాబాద్ ను స్లమ్‌ ఫ్రీ సిటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టారని చెప్పారు. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా రాంపల్లిలో 6 వేలకు పైగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి ...

అర్హులైన వారందరికీ ఇళ్లు - Namasthe Telangana

అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మల్లాపూర్‌లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోందన్నారు. మల్లాపూర్‌లో 25 బ్లాక్‌లలో ...

బంగారు తెలంగాణ వైపు రాష్ట్రం అడుగులు-మంత్రి మహేందర్‌ - JANAM SAKSHI

సంగారెడ్డి/మేడ్చల్‌,ఆగస్టు30 : అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్టాన్న్రి బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేడ్చల్‌ జిల్లా ...