భువనగిరిలో నరేష్ కుటుంబ సభ్యుల ఆందోళన - ఆంధ్రజ్యోతి

యాదాద్రి భువనగిరి: నరేష్ కుటుంబ సభ్యులు ఆదివారం భువనగిరిలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. నరేష్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. అగ్రకులానికి చెందిన స్వాతిని వెనుకబడిన తరగతులకు చెందిన నరేష్ ప్రేమించడం, ఆతర్వాత పెళ్లి చేసుకోవడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే... దీన్ని ...

'నరేష్‌, స్వాతి మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణం' - ఆంధ్రజ్యోతి

యాదాద్రి భువనగిరి: నరేష్‌, స్వాతి మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చేరుపల్లి సీతారాములు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహారించిన ఆత్మకూరు ఎస్‌ఐ, భువనగిరి సీఐ, రామన్నపేట సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ...