భారత్ భూభాగంలోకి కిలో మీటర్ మేర చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ - Oneindia Telugu

న్యూఢిల్లీ/బీజింగ్: భారత్ - చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. చైనా దళాలు భారత్ భూభూగంలోకి చొచ్చుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. శత్రువులను ఓడించే సత్తా, విజయం కోసం యుద్ధం: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. జూలై 25వ తేదీన చైనా దళాలు ...

డ్రాగన్ మరో దురాగతం... ఉత్తరాఖండ్‌లో చొరబాటు యత్నం - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: డోక్లాం వివాదంపై ప్రతిష్టంభన కొనసాగుతుండగానే చైనా మరో దురాగతానికి పాల్పడింది. భారత అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరో వివాదాస్పద ప్రాంతంలోకి చైనా దళాలు అడుగుపెట్టాయి. ఈ నెల 26న ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా బారాహోతిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే 2 గంటల పాటు భారత దళాలు గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి ...