హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ. 5 లక్షల నజరానా - Oneindia Telugu

Oneindia Teluguహర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ. 5 లక్షల నజరానాOneindia Teluguమహిళల ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆదివారం పంజాబ్‌ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌‌లో కౌర్‌ 20 ఫోర్లు 7 సిక్సుల సాయంతో 171 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.హర్మన్ ప్రీత్ కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్‌ కావడంతో ఆ రాష్ట్ర ...ఇంకా మరిన్ని »

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సీఎం బంపర్ ఆఫర్! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిహర్మన్‌ప్రీత్ కౌర్‌కు సీఎం బంపర్ ఆఫర్!ఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ... ఈసారి టోర్నమెంటులో టీమిండియా మహిళా క్రికెటర్ల ప్రదర్శనకు విశేష ప్రశంసలు అందుతున్నాయి. పంజాబ్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఇప్పటికే రూ.5 లక్షలు క్యాష్ రివార్డు ప్రకటించిన సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్... తాజాగా మరో వరం ప్రకటించారు. పంజాబ్ పోలీస్ శాఖలో కౌర్‌కు డీఎస్పీ ఉద్యోగం ...ఇంకా మరిన్ని »

హర్మన్‌కు పంజాబ్ సీఎం రివార్డు - Namasthe Telangana

హర్మన్‌కు పంజాబ్ సీఎం రివార్డుNamasthe Telanganaమహిళల ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రివార్డు ప్రకటించారు. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ ప్రదర్శనకు ప్రోత్సాహకంగా ఆమెకు రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు అమరీందర్ తెలిపారు. ఒకవేళ హర్మన్‌ప్రీత్ ...ఇంకా మరిన్ని »

హర్మన్‌ప్రీత్‌కు పంజాబ్ సీఎం భారీ నజరానా - Namasthe Telangana

Namasthe Telanganaహర్మన్‌ప్రీత్‌కు పంజాబ్ సీఎం భారీ నజరానాNamasthe Telanganaచండీగఢ్‌: మహిళల ప్రపంచకప్‌ క్రికెట్‌లో సక్సెస్ రేసులో దూసుకుపోతున్న క్రీడాకారిణి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు పంజాబ్‌ సీఎం అమరేంద్ర సింగ్‌ భారీ నజరానా ప్రకటించారు. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు రూ.5 లక్షల నజరానా ప్రకటిస్తున్నట్లు, ముఖ్యమంత్రి స్వయంగా హర్మన్‌ప్రీత్‌ తండ్రికి తెలియజేశారని పంజాబ్ సీఎం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆస్ట్రేలియాతో ...ఇంకా మరిన్ని »

హర్మన్‌ప్రీత్‌కు రూ.5 లక్షల నజరానా - ప్రజాశక్తి

హర్మన్‌ప్రీత్‌కు రూ.5 లక్షల నజరానాప్రజాశక్తిమహిళల ప్రపంచకప్‌ క్రికెట్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్న క్రీడాకారిణి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌ రూ.5 లక్షల నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా హర్మన్‌ప్రీత్‌ తండ్రికి తెలియజేసినట్లు ముఖ్యమంత్రి అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆదివారం జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లోనూ బాగా ...ఇంకా మరిన్ని »