సబ్జార్ భట్‌ది 'హత్యే'... పాక్ గగ్గోలు..! - ఆంధ్రజ్యోతి

లాహోర్: జమ్మూకశ్మీర్‌ను ఉగ్రవాదంతో నిత్యం రావణకాష్టంగా మారుస్తున్న పాక్ మరోసారి తన వికృతరూపాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్‌ను, ఇతర ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టడాన్ని పాక్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఖండించారు. కశ్మీర్‌లో జరుగుతున్న రక్తపాతానికి ...

బుర్హాన్‌ వనీ వారసుడు కాల్చివేత - ప్రజాశక్తి

శ్రీనగర్‌: బుర్హాన్‌ వనీ వారసుడు, హిజ్బుల్‌ ముజాహుద్దీన్‌ కమాండర్‌ సబ్జర్‌ అహ్మద్‌ భట్‌(27)ను హతమార్చినట్లు సైనికులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని గమనించిన భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. దీన్ని పసిగట్టిన ఉగ్రవాదులు తొలుత ...

వనీ వారసుడు హతం! - ఆంధ్రజ్యోతి

శ్రీనగర్‌/జమ్ము, మే 27: కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో భద్రత బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. గతేడాది ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ వారసుడు సబ్జార్‌ అహ్మద్‌ బట్‌ కూడా మృతుల్లో ఉన్నా డు. పుల్వామా జిల్లా ట్రాల్‌ ...

హిజ్బుల్ కమాండర్ హతం - Namasthe Telangana

శ్రీనగర్, మే 27: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రతాదళాల చేతిలో హతుడైన బుర్హాన్‌వనీ స్థానంలో నాయకత్వం చేపట్టిన సబ్జర్‌అహ్మద్ భట్ కూడా అతని తరహాలోనే శనివారం ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. శనివారం ఒక్కరోజే భట్‌తో సహా మొత్తం 8 మంది ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో ...

వనీ వారసుడి హతం - సాక్షి

శ్రీనగర్‌: కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ సబ్జార్‌ అహ్మద్‌ భట్‌ (26)ను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. హిజ్బుల్‌ మాజీ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హతమయ్యాక లోయలో ఉగ్ర కార్యక్రమాల్లో కీలకంగా మారిన భట్‌ను శనివారం భారత ఆర్మీ మట్టుబెట్టింది. దీంతో ఉగ్రవాద విస్తరణను అడ్డుకోవటంలో భద్రతాబలగాల ప్రయత్నం మరో అడుగు ...

హిజ్బుల్ ఉగ్రవాది సబ్జర్ భట్ ఎన్‌కౌంటర్‌ను ఖండించిన పాకిస్థాన్.. - ఆంధ్రజ్యోతి

ఇస్లామాబాద్: హిజ్బుల్ ఉగ్రవాది సబ్జర్ భట్ ఎన్‌కౌంటర్‌ను పాకిస్థాన్ ఖండించింది. 24 గంటల్లో 12 మంది కశ్మీర్ యువకులను భారత బలగాలు అన్యాయంగా చంపేశాయని పాక్ ప్రధాని సలహాదారు సర్తార్ అజీజ్ ఆరోపించారు. భారత్ దేశం చేస్తున్న అణచివేతను ఐక్యరాజ్యసమితి, మానవహక్కుల సంఘాలతో పాటు అంతర్జాతీయ సమాజం ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రేమించాడు.. ప్రపోజ్ చేశాడు.. ఒప్పుకోకపోవడంతో ఉగ్రవాదిగా మారాడు - Oneindia Telugu

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు భద్రతా దళాలు గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. బుర్హాన్ వానీ స్థానంలో అతని వారసుడిగా హిజ్బుల్ కమాండర్ పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ ను భద్రతా దళాలు శనివారం మట్టుబెట్టాయి. అయితే సబ్జార్ అహ్మద్ ఎలా ఉగ్రవాదిగా మారాడన్న ...

లవ్ ఫెయిల్యూర్, తీవ్రవాదిగా మారిన సబ్జర్ - Samayam Telugu

శనివారం ఇండియన్ ఆర్మీ బలగాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సబ్జర్ అహ్మాద్ భట్ ప్రేమలో విఫలమవడంతో టెర్రరిస్టు గ్రూపులో చేరినట్లు తెలిసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ కశ్మీర్ లోని త్రాల్ ప్రాంతంలోని రాస్తున గ్రామానికి చెందిన సబ్జర్ 15 ఏళ్ల వయసులో తుపాకి పట్టాడు. స్థానికంగా ఓ యువతిని ప్రేమించిన సబ్జర్.

24 గంటల్లో 10 మంది ఉగ్రవాదులు హతం - T News (పత్రికా ప్రకటన)

జమ్మూకాశ్మీర్ లో 24 గంటల్లోనే 10 మంది చొరబాటుదారులను హతమార్చింది సైన్యం. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి వేర్వేరు చోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో 10 మంది హతమైనట్లు ఆర్మీ ప్రకటించింది. త్రాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థను కోలుకోలేని దెబ్బ తీసింది సైన్యం. బుర్హాన్ వనీ తర్వాత.. జమ్మూకాశ్మీర్ లో హిజ్బుల్ ...

బుర్హాన్‌వనీ వారసుడుతో సహా 8మంది తీవ్రవాదులు హతం - AP News Daily (బ్లాగు)

జమ్మూ కశ్మీర్ మరోసారి ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లింది. భద్రతా దళాల చేతిలో ఎనిమిది మంది తీవ్రవాదులు హతమయ్యారు. వారిలో హిజ్బుల్ కమాండర్ సబ్జార్‌ అహ్మద్‌ కూడా ఉన్నాడు. గతంలో ఎన్‌కౌంటర్‌లో హతమైన బుర్హాన్‌ వనీ స్థానంలో సబ్జార్ కమాండర్‌గా పగ్గాలు చేపట్టిన కొన్ని నెలలకే ఇలా ఎన్‌కైంటర్‌లో హతమయ్యాడు. జమ్మూ కశ్మీర్‌లో అలజడి రేపుతున్న ...

24 గంటలు తిరక్కమందే మళ్లీ ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేత - ఆంధ్రజ్యోతి

శ్రీనగర్: కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ ఇంటర్నెట్ (2జి, 3జి, 4జి) సర్వీసులను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శనివారంనాడు తిరిగి నిలిపివేసింది. కశ్మీర్ లోయలో ఫెస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ సహా సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరించి 24 గంటలు కూడా కాకముందే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం ...

జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత - PRAJASAKTI

న్యూఢిల్లీ: శనివారం ఉదయం నుంచి మరోసారి ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సబ్జార్ అహ్మద్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టినట్టు తెలియగానే రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అయితే ఇంటర్నెట్ ఎందుకు ఆపేశారో, ఎంత కాలం తర్వాత పునరుద్ధరిస్తారో ...

హిజ్బుల్ తీవ్రవాది బుర్హన్ వనీ వారసుడి హతం - Samayam Telugu

హిజ్బుల్ ముజయీదీన్ తీవ్రవాది బుర్హన్ వనీ వారసుడిగా పేర్కొంటున్న సబ్జర్ అహ్మాద్ అలియాస్ అబు జరర్ హతమయ్యాడు. శుక్రవారం రాత్రి పోలీసుల కార్డన్ సెర్చ్ లో భాగంగా పుల్వామా జిల్లాలోని ట్రాల్ లోని ఓ ఇంటిపై దాడి చేయగా సబ్జర్ తో పాటు పాకిస్థాన్ కు చెందిన మరో ఉగ్రవాది ఉన్నారు. మిలటరీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ దాడి జరిగింది. శుక్రవారం ...

బుర్హాన్ వనీ వారసుడు ఎన్ కౌంటర్: భారత్ తో పెట్టుకుంటే ఇదే గతి: పాక్ పని ఫినిష్ ! - Oneindia Telugu

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బల్ ముజాహిద్దీన్ కు భారత్ ఆర్మీ తగినబుద్ది చెబుతోంది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహమ్మద్ భట్ ను కూడా భద్రతా దళాలు ఎన్ కౌంటర్ లో అంతం చేశాయి. శనివారం జమ్మూ కాశ్మీర్ లో రెండు ...

సైన్యం కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతం - T News (పత్రికా ప్రకటన)

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటును సమర్ధవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. వేర్వేరు ఎన్ కౌంటర్లలో 8 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పుల్వామా జిల్లాలో ట్రాల్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అందులో హిజ్బుల్ ముజాహిద్దీన్ ముఖ్యనేత సబ్జర్ అహ్మద్ కూడా ఉన్నట్లు ...

బుర్హాన్‌ వనీ వారసుడు కూడా..! - సాక్షి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిబ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్‌ అహ్మద్‌ కూడా భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. శనివారం జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ...

నలుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్ - Mana Telangana (బ్లాగు)

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని రాంపూర్ సెక్టార్‌లో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. శనివారం ఉదయం నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలోనూ ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారు. దీంతో అక్కడి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలోనే నలుగురు ఉగ్రవాదులు ...

మరొక చొరబాటు యత్నం భగ్నం : నలుగురు ఉగ్రవాదుల హతం - ప్రజాశక్తి

శ్రీనగర్‌ : పాకిస్తాన్‌నుంచి భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల యత్నాన్ని భారత్‌ సైన్యం నిలువరించింది. భారత్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ము కాశ్మీర్‌లోని రాంపూర్‌ సెక్టార్‌లో ఉన్న నియంత్రణాధీన రేఖ వద్ద పాక్‌నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నించారు. భారతసైన్యం అప్రమత్తంగా వ్యవహరించి ...

ఉగ్రకుట్రను భగ్నం చేసిన సైన్యం... నలుగురు తీవ్రవాదులు హతం - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద 24 గంటలు గడవక ముందే భారత సైన్యం మరో ఉగ్రకుట్రను భగ్నం చేసింది. రామ్‌పూర్ సెక్టార్‌లో చొరబాట్లకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. శనివారం తెల్లవారుజామున నియంత్రణ రేఖవద్ద ఉగ్రవాదుల కదలికలను గస్తీ బృందం పసిగట్టిందని ఓ సైనికాధికారి వెల్లడించారు.