హెలికాప్టర్‌ కూలి 12 మంది దుర్మరణం - ప్రజాశక్తి

రియాద్‌ : సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు చెందిన హెలికాప్టర్‌ ఒకటి మంగళవారం యెమన్‌లో కూలిపోయిన ఘటనలో నలుగురు అధికారులు సహా 12 మంది సైనికులు దుర్మరణం చెందారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ పాటిస్‌ సౌదీ పర్యటనలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. యెమన్‌లోని మరిబ్‌ ప్రావిన్సులో తమ బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌ కూలిపోయిందని, ఇందుకు ...

కూలిన ఆర్మీ హెలికాప్టర్... 12 మంది సైనికుల మృతి - ఆంధ్రజ్యోతి

రియాద్: సౌదీ సంయుక్త దళాలకు చెందిన ఆర్మీ హెలికాప్టర్ మంగళవారం యెమెన్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది సైనికులు మృతి చెందారు. ఇందులో నలుగురు అధికారులు ఉన్నట్లు సౌదీ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా 2015 నుంచి రెబల్స్‌పై సౌదీ నేతృత్వంలోని సంయుక్త దళాలు దాడులు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో మంగళవారం ఆ దేశ ...