పట్టుబడ్డ 'ఆన్‌లైన్‌' వ్యభిచార ముఠా - ప్రజాశక్తి

నేరేడ్‌మెట్‌: నకిలీ ఓటరు కార్డు, నకిలీ ఆధార్‌ కార్డుతో భారత పౌరురాలిగా గుర్తింపు చూపుతూ ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంగ్లాదేశ్‌ మహిళను, మరో నలుగురు నిర్వాహకులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టుచేశారు. ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ...