హైదరాబాద్‌లో వాహనాల నకిలీబీమా బాగోతం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌ సిటీ: ప్రమాద సమయంలో బీమా వస్తుందన్న ధీమాతో ఉన్న వారికి వాహనాల నకిలీ బీమా సర్టిఫికెట్లు నెత్తిన శఠగోపం పెడుతున్నాయి. ఇదే నకిలీ సర్టిఫికెట్‌ల సృష్టికర్తలకు ఆదాయవనరుగా మారింది. రూపాయికి పనికిరాని బీమా సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు వెయ్యి రూపాయలు తీసుకొని లక్షలు గడిస్తున్నారు నకిలీ బీమా సర్టిఫికెట్ల ...

వాహనాలకు 'నకిలీ' బీమా! - సాక్షి

సిటీబ్యూరో: వాహన బీమాపై నగరంలో నకిలీ దందా కొనసాగుతోంది. బీమా సంస్థలకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే, సదరు సంస్థలతో ఎలాంటి ప్రమేయం లేకుండానే కొందరు వ్యక్తులు ఆయా సంస్థల పేరిట పెద్ద ఎత్తున నకిలీ బీమా సర్టిఫికెట్‌లను తయారు చేసి వాహనదారులకు కట్టబెడుతున్నారు. బీమా ప్రీమియంల కంటే తక్కువ మొత్తంకే ఈ సర్టిఫికెట్‌లు లభించడంతో ...