గీత దాటారో.. లైసెన్సు గోవిందా! - Samayam Telugu

ట్రాఫిక్ ఉల్లం'ఘనుల' కోసం ఇక ప్రత్యేకంగా పాయింట్లు వడ్డించనున్నారు. ఈ సరికొత్త విధానం మంగళవారం నుంచి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అమల్లోకి వచ్చింది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు ఉల్లంగనలు 12 పాయింట్లు చేరితే, ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.

హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ - Teluguwishesh

సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తో హైదరాబాద్ లో వాహనదారులకు నేటి నుంచి చుక్కలు చూపించబోతుంది ట్రాఫిక్ శాఖ. ఉల్లంఘనను బట్టి పాయింట్ల విధానంలో కోతవేయనున్నారు. 12 పాయింట్లు దాటితే అతిక్రమించిన వాళ్ల లైసెన్స్ రద్దు చేయనున్నారు. దేశంలోనే ప్రయోగాత్మకంగా తెలుగు రాష్ట్రంలోనే ఈ రూల్స్ తేవటం విశేషం. లైసెన్స్ దాటాక కూడా మళ్లీ వాహనం ...

నేటి నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాహనాలకు కొత్త ట్రాఫిక్‌ విదానం - Andhraprabha Daily

obey_police గ్రేటర్‌ హైదరాబాద్‌లో నేటి నుంచి వాహనాలకు కొత్త ట్రాఫిక్‌ విదానం అమలు చేయనున్నారు. ఉల్లంఘనలను బట్టి పాయింట్లు విధించనున్నారు. 12 పాయింట్లు దాటితే లైసెన్సు రద్దు చేయనున్నారు. దోపిడీ, స్నాచింగ్‌లకు వాహనాలు ఉపయోగిస్తే 5 పాయింట్లు, రోడ్డు ప్రమాదంలో బాధితులు మరణిస్తే 5 పాయింట్లు, మద్యం సేవించి కార్లు, భారీ వాహనాలు ...

12దాటితే వేటే - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ట్రాఫిక్ ఉల్లంఘలనకు పాల్పడేవారు ఇకపై ఒకటికి రెండుసార్లు చూసుకొని వాహనం నడుపాల్సిందే. దొరికితే చలాన్లు కట్టేద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటే ఏకం గా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్య లు తీసుకునేందుకు అధికారులు మంగళవా రం నుంచి పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ...

గీత దాటితే తాట తీస్తారు! - T News (పత్రికా ప్రకటన)

భాగ్యనగరంలో ట్రాఫిక్ నిబంధలను అతిక్రమించే వారిపై కొరడా ఝుళిపించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఉల్లంఘనుల భరతం పట్టేందుకు మోటార్‌ వెహికిల్‌ చట్టానికి మరింత పదును పెట్టారు. గీత దాటితే తాట తీసేలా పెనాల్టీ పాయింట్స్ విధానాన్ని రూపొందించారు. ఇవాళ్టి (ఆగస్ట్ 1) నుంచి ఇది అమల్లోకి రానుంది. నిబంధనలు ఉల్లంఘించినా జరిమానాలు ...

పాయింట్‌ రీడింగ్‌ షురూ.. - PRAJASAKTI

ట్రాఫిక్‌ ఉల్లంఘనులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకొచ్చిన పాయింట్ల విధానం మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో పాయింట్‌ లెక్కించి 12 పాయింట్లకు చేరుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటారు. దీంతో వాహనదారులు కొంతమేరకైనా ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తారని అధికారులు భావిస్తున్నారు. హైదరా బాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ...

వాహనదారులు జర భద్రం.. లేకుంటే 'పాయింట్' పడుద్ది - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: నగరంలో వినూత్న కార్యక్రమం అమల్లోకి వస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానం ప్రవేశపెడుతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి పాయింట్‌ పడుద్దంటున్నారు అధికారులు. హెల్మెట్‌ లేకుంటే ఒకటి... డాక్యుమెంట్లు లేకుంటే రెండు... డ్రంకెన్‌ డ్రైవింగ్‌తో మూడు, నాలుగు, ఐదు... ఇవన్నీ ఏంటనుకుంటున్నారా..? ఇవే కాదు.. చిట్టా ...

రేపట్నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. ఉల్లంఘిస్తే పెనాల్టీ పాయింట్లు - HMTV

రాజధాని మహా నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనల నియంత్రణలో కొత్త శకం ఆరంభం కాబోతోంది. ఇన్నేళ్లూ ఉల్లంఘనలకు పాల్పడినా జరిమానాలు కట్టి బయటపడొచ్చని భావించే వాహనదారులు ఇక తస్మాత్‌ జాగ్రత్త. కట్టు దాటితే తాట తీసేలా పాయింట్ల విధానాన్ని అమలు చేయబోతున్నారు. అందుకు ఆగస్టు 1న ముహూర్తం ఖరారైంది. పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి రానుంది.

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే రేపటి నుంచి పెనాల్టీ పాయింట్లు - Namasthe Telangana

వాహనదారులారా.. పారాహుషార్.. ట్రాఫిక్ ఉల్లంఘనకు తప్పదు భారీమూల్యం. ఎల్లుండి నుంచి పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి రానుంది. మద్యం తాగి బండి నడిపితే.. సిగ్నలే కదా అని జంప్ చేస్తే.. హెల్మెట్ ఎందుకులే అని లైట్ తీసుకుంటే.. షార్ట్‌కట్ అని రాంగ్‌రూట్‌లో వెళ్తే.. ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తే.. ఇలా యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్‌ను ఫాలో ...

వాహనదారులూ.. బహు పరాక్‌..! - ఆంధ్రజ్యోతి

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి ముందు పెనాల్టీ పాయింట్లు, ఆ తర్వాత జైలు విధానం రేపటి నుంచే అమలులోకి రానుంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ పద్ధతి అమలులోకి తేనున్నారు. వాహనాలు నడిపేవారు చేసే ఒక్కోరకం ఉల్లంఘనకు కొన్ని పాయింట్లు పడతాయి. 12 పాయింట్లు దాటితే లైసెన్స్‌ రద్దు అవుతుంది. ఆ తర్వాత వెహికిల్‌ ...

పాయింట్‌ పడుద్ది! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌ సిటీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వాహనదారులూ.. బహుపరాక్‌! ఆ.. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు. రాంగ్‌ సైడ్‌లో వెళ్దాం.. పట్టుకుంటే చూద్దామనే ధోరణే వద్దు. ఇతరత్రా ట్రాఫిక్‌ నిబంధనలపైనా అప్రమత్తత అవసరం. ఉల్లంఘనలను ఇక జరిమానాలతో సరిపెట్టరు. ప్రతి తప్పునకు నిర్దేశించిన పాయింట్లు విధిస్తారు. అలా 12 ...

ఎల్లుండి నుంచే..పెనాల్టీ పాయింట్లు - Namasthe Telangana

దేశంలోనే తొలిసారిగా సరికొత్త విధానం. సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:వాహనదారులారా.. పారాహుషార్.. ట్రాఫిక్ ఉల్లంఘనకు తప్పదు భారీమూల్యం. ఎల్లుండి నుంచి పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి రానుంది. మద్యం తాగి బండి నడిపితే.. సిగ్నలే కదా అని జంప్ చేస్తే.. హెల్మెట్ ఎందుకులే అని లైట్ తీసుకుంటే.. షార్ట్‌కట్ అని రాంగ్‌రూట్‌లో వెళ్తే.. ఎక్కడపడితే ...