హోటల్‌లో భోజనం లేదన్నందుకు కత్తులతో దాడి - ఆంధ్రజ్యోతి

తూ.గో/ అమలాపురం టౌన్‌: హోటల్‌ మూసివేసిన సమయంలో భోజనం అడగగా లేదన్నందుకు రౌడీషీటర్‌, అతడి అనుచరులు కత్తులతో దాడిచేసిన సంఘటన మంగళవారం రాత్రి అమలాపురం ఎర్రవంతెన దిగువన ఉన్న శ్రీనివాసా రెస్టారెంట్‌లో జరిగింది. ప్రాణభయంతో తండ్రీకొడుకులు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశారు. అర్ధరాత్రి తర్వాత రౌడీగ్యాంగ్‌ హోటల్‌ వంట షెడ్డుపై డీజిల్‌ పోసి ...ఇంకా మరిన్ని »

వైఎస్సార్‌ సీపీ నేత రెస్టారెంట్‌పై దాడి - సాక్షి

అమలాపురం టౌన్‌ : స్థానిక రామకృష్ణానగర్‌లోని వైఎస్సార్‌ సీపీ నాయకుడు నూకల షణ్ముఖరావుకు చెందిన శ్రీనివాసా రెస్టారెంట్‌పై పట్టణానికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు అనుచరులతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రెస్టారెంట్‌కు నిప్పుపెట్టి దహనం చేసేందుకు విఫలయత్నం చేశారు. షణ్ముఖరావుపై దాడి చేశారు. ఆయన కుమారుడు నూకల ఫణి వీర శ్రీనివాస్‌పై ...ఇంకా మరిన్ని »