'శిల్పా మోహన్‌రెడ్డి మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశారు' - ఆంధ్రజ్యోతి

కర్నూలు: భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత శిల్పా మోహన్‌రెడ్డి మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశారని మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. అయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించామని ఆమె తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే అభివృద్ధిని అడ్డుకుంటారని నంద్యాల ప్రజలు భావిస్తున్నారని ఆమె ...

శిల్పాను చేర్చుకుంటున్న వైసీపీకి టీడీపీ షాక్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి-కర్నూలు: టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ రాష్ట్ర నాయకులు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంత కుముందు నంద్యా లలోని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్వగృహానికి ఆయన అన్న, వైసీపీ ...

ఇక ఆయనిష్టం: శిల్పా మోహన్ రెడ్డి, చక్రపాణి ప్లాన్, అఖిలప్రియ వైపే చేయి - Oneindia Telugu

నంద్యాల: తాను తన సోదరుడు, టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిని తమ పార్టీలో చేరమని అడిగానని వైసిపి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం చెప్పారు. సాక్షి పత్రిక ప్రింటింగ్ ఖర్చు శిల్పా లెక్కలోకి: వైసిపికి 'టిడిపి' షాక్. అన్నదమ్ములు వేర్వేరు పార్టీలలో ఎందుకు అని తాను అడిగానని చెప్పారు. అయితే, తనకు కొంత సమయం ఇస్తే ...

నంద్యాలలో వేగంగా మారుతున్న పరిణామాలు - సాక్షి

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కాసేపట్లో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన వారితో చర్చించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ కార్యకర్తలు,అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నంద్యాల ఉప ...

రంగంలోకి బొత్స: చక్రపాణిరెడ్డి డిమాండ్ ఇదే, చివరివరకు భూమా ఇలా.... - Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలు అధికార టిడిపికి చిక్కులు తెచ్చి.పెడుతున్నాయి. ఈ ఎన్నికలను ఆసరాగా చేసుకొని అసంతృప్తులు తమ కోర్కెల చిట్టాను విప్పుతున్నారు. 2019 ఎన్నికల్లో శ్రీశైలం అసెంబ్లీ స్థానం తనకే ఇస్తానని హమీ ఇస్తేనే తాను పార్టీలో కొనసాగుతానని లేకపోతే పార్టీని వీడుతానని శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపి నేతలకు తేల్చి చెప్పారు.

​ఆయన వైకాపాలో చేరడం లాంఛనమే! - Samayam Telugu

నంద్యాల్లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యాకా తెలుగుదేశం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు శిల్పా మోహన్ రెడ్డి. అయితే ఆ ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోయారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న ఆయన నంద్యాల ప్రచార కార్యక్రమాల విషయంలో మాత్రం అంటీముంటనట్టుగా ఉన్నారు. ఒకవైపు ...

రక్తి కడుతున్న నంద్యాల సీన్.. వైసీపీ వైపు శిల్పా చక్రపాణి చూపు - HMTV

ఎన్నికల వేళ నంద్యాల పోలిటిక్స్ కాక రేపుతున్నాయి శిల్పా బ్రదర్స్ టోటల్ గా టీడీపీకి ఎసరు పెట్టేస్తారని ఆ పార్టీ భయపడుతోంది ఇప్పటికే వైసీపీ తరపున ఉప ఎన్నికల బరిలోనిలిచిన శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడిని కూడా లాగేసే పనిలో ఉన్నారు అన్నగారి పిలుపుకు తమ్ముడు టెంప్ట్ అవుతుంటే టీడీపీలో గుబులు రేగుతోంది. ఉప ఎన్నికల వేళ నంద్యాల సీన్ రక్తి ...

శ్రీశైలం టికెట్‌ ఇస్తేనే..? - ఆంధ్రజ్యోతి

కర్నూలు, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల ఉప ఎన్నికల చిత్రంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీని వీడి వైసీపీలో చేరతారనే ప్రచారంతో కర్నూలు జిల్లా రాజకీయం అందరి దృష్టిని ఆకర్షించింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు, రాజ్యసభ సభ్యుడు సీఎం ...

నంద్యాలలో మరోమారు వేడెక్కిన రాజకీయం: మొదలైన అసంతృప్తులు, బుజ్జగింపుల పర్వం - Oneindia Telugu

కర్నూలు: నంద్యాల రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఉపఎన్నిక సందర్భంగా టిక్కెట్ విషయంలో భంగపాటుకు గురైన శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ గూటికి చేరగా, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా టీడీపీ అధిష్ఠానంపై మండిపడుతున్నారు. పార్టీలో, పార్టీ కార్యక్రమాల్లో తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తిలో ఉన్న ఆయన ...

వైసిపి వైపు శిల్పా చక్రపాణిరెడ్డి - ప్రజాశక్తి

నంద్యాల ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు, టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో మద్దతును కూడగట్టుకునేందుకు శిల్పా మోహన్‌రెడ్డి చక్రపాణిరెడ్డి ఇంటికి వెళ్లి సోమవారం ఉదయం చర్చలు జరిపారు. ఇన్ని రోజులూ ...

మంత్రి అఖిలప్రియ నాతో మాట్లాడనేలేదు! - సాక్షి

నంద్యాల: తెలుగుదేశం పార్టీలో తాను తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. అనేక సార్లు అధిష్టానానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నంద్యాలలో 'సాక్షి' టీవీతో మాట్లాడిన ఆయన.. తన సోదరుడై శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన తర్వాత పరిణామాలన్నీ ...

శిల్పా చక్రపాణిరెడ్డిని బుజ్జగిస్తున్న టీడీపీ అధిష్టానం - ఆంధ్రజ్యోతి

కర్నూలు: ఎమ్మెల్సీ శిల్సా చక్రపాణిరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాల నేపథ్యం టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. శిల్పాను బుజ్జగించేందకు నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులోభాగంగా చక్రపాణిరెడ్డిని మంత్రి కాల్వ శ్రీనివాసులు, సీఎం రమేష్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు కలిశారు. చక్రపాణిరెడ్డిని వీరు ...

నంద్యాల ఉప ఎన్నిక: టీడీపీలో కలకలం - సాక్షి

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున బరిలోకి దిగిన శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం తన సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణి రెడ్డితో భేటీ కావడంతో టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డిని బుజ్జగించే చర్యలకు దిగారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, మంత్రి కాల్వ శ్రీనివాసులు, ...

టీడీపీని వీడడంపై స్పందించిన శిల్పా చక్రపాణిరెడ్డి - ఆంధ్రజ్యోతి

కర్నూలు: టీడీపీని వీడడంపై ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. కానీ... వైసీపీ ముఖ్య నేతల నుంచి నాకు ఆహ్వానం అందినమాట వాస్తవమేనని స్పష్టం చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారికే.. టీడీపీ హైకమాండ్‌ అధిక ప్రాధాన్యమిస్తోందని,తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ...

నంద్యాల ఉప ఎన్నికల్లో కీలక పరిణామం - సాక్షి

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున బరిలోకి దిగిన శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం తన సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణి రెడ్డిని కలిశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ధర్మం ప్రకారం తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

టిడిపికి ఎమ్మెల్సీ చ‌క్ర‌పాణిరెడ్డి గుడ్‌బై... - ప్రజాశక్తి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. వచ్చే నెల 3న ఆయన వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు టీడీపీ నేతలు శిల్పాను ఆహ్వానించకపోవడంతో అలకబూనిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ...

అఖిలకు చక్రపాణి రెడ్డి దెబ్బ, 3న వైసిపిలోకి: శిల్పా మోహన్ రెడ్డి చక్రం - Oneindia Telugu

నంద్యాల: ఉప ఎన్నికలకు ముందు టిడిపికి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆగస్ట్ 3వ తేదీన వైసిపిలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. బాబు-అఖిలప్రియలకు షాక్: దెబ్బకు దెబ్బ.. వైసిపిలో చేరిన టిడిపి నేత. భూమా నాగిరెడ్డి చేరిక మొదలు శిల్పా సోదరులు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీగా చేసి శిల్పా ...

అఖిలప్రియకు షాక్: నాకు అండగా ఉండు... సోదరుడి వద్దకు శిల్పా మోహన్ రెడ్డి - Oneindia Telugu

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. బాబు-అఖిలప్రియలకు షాక్: దెబ్బకు దెబ్బ.. వైసిపిలో చేరిన టిడిపి నేత. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాలలో కలిశారు. ఉప ఎన్నికల్లో మద్దతు కోరారు.

కేసులు, ఆసుపత్రిలోనే టిక్కెట్టుపై ఆరా, శిల్పాపై అఖిలప్రియ షాకింగ్ కామెంట్స్ - Oneindia Telugu

నంద్యాల: నాన్న ఆసుపత్రిలో సీరియస్‌గా ఉంటే తర్వాత పోటీచేసే అభ్యర్థి ఎవరని ప్రశ్నించిన వ్యక్తి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో ఉంటే నష్టం జరిగేదని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. నంద్యాలలో విజయం సాధిస్తామని అఖలప్రియ ధీమాను వ్యక్తం చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానం ...