నెరవేరనున్న విమాన ప్రయాణికుల కల... ప్రయాణంలోనూ కాల్స్ చేసుకోవచ్చు! - ap7am (బ్లాగు)

విమానంలో ప్రయాణిస్తూ, తమ స్మార్ట్ ఫోన్ల నుంచి కాల్స్ చేసుకోవాలన్న ప్రయాణికుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. వైఫైని వాడుకుంటే విమానం గాల్లో ఉన్న వేళ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించేందుకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) నిర్ణయించుకుంది. ఇందుకోసం విధివిధానాలను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. గత కొంతకాలంగా ...