ఈ నెల 13 నుంచి బడిబాట - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జూన్ 13 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ)లను భాగస్వాములను చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. కలెక్టర్లు రోజుకో గ్రామంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో ఆయన బుధవారం ...

జూన్ 13 నుంచి బడిబాట - T News (పత్రికా ప్రకటన)

వచ్చే నెల 13 నుంచి 17 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టంగా తయారు చేసి, నాణ్యమైన విద్య అందేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి సచివాలయం నుంచి ఆయన ...

జూన్ 13 నుంచి 17 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట - Namasthe Telangana

హైదరాబాద్: జూన్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్లకు సూచించారు. కడియం శ్రీహరి ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టంగా తయారుచేసి నాణ్యమైన విద్య అందేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ ...

రాజ్‌భవన్ స్కూల్‌ను సందర్శించిన కడియం - T News (పత్రికా ప్రకటన)

దాదాపు 4.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రాజ్ భవన్ పాఠశాలను గవర్నర్ నరసింహన్ తో కలిసి ఈ రోజు ఉదయం ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. రాజ్ భవన్ పాఠశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మారుస్తున్నట్లు ఈ సందర్భంగా కడియం తెలిపారు. ఇక్కడ చదువుతున్న తెలుగు ...