14ఏళ్ల బాలికపై 60ఏళ్ల వృద్దుడి రేప్: కడుపునొప్పి అని వెళ్తే.. గర్భవతిగా! - Oneindia Telugu

వేలూరు: ఓ మైనర్ బాలికపై 60ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరా చేసుకుని ఆమెపై వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆమె తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ...ఇంకా మరిన్ని »

బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం... అబార్షన్‌ చేసిన వైద్యులు అరెస్ట్ - ఆంధ్రజ్యోతి

వేలూరు: బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వృద్ధుడిని, అబార్షన్‌ చేయించడానికి సహకరించిన ఇద్దరు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఆంబూరు సమీప గ్రామానికి చెందిన కూలీకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు గత నెలలో వివాహం చేయగా, 14 ఏళ్ల రెండో కుమార్తె కొద్ది కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాలికను తల్లిదండ్రులు ...ఇంకా మరిన్ని »

మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడి అరెస్ట్‌ - ఆంధ్రజ్యోతి

మెదక్/తూప్రాన్‌: కామంతో కళ్లు మూసుకుపోయి ఓ మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన 65 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాకు చెందిన తిరుపతి రమణయ్య (65) కుటుంబం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో నివాసముంటోంది. వీరుండే అద్దె గదికి పక్కనే పెద్దశంకరంపేట మండలానికి చెందిన ఓ ...ఇంకా మరిన్ని »

తలపండిన వృద్ధుడు 14 ఏళ్ల బాలికను గర్భవతి చేశాడు.. ఆపై అబార్షన్..? - వెబ్ దునియా

తలపండిన వృద్ధుడు 14ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన దుర్ఘటన తమిళనాడులోని ఆంబూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వావివరుసలు లేకుండా.. వయోబేధం లేకుండా కామాంధులు చిన్నారులపై, బాలికలపై, మహిళలపై, చివరి వృద్ధురాళ్లపై కూడా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో 65 ఏళ్ల ఓ వృద్ధుడు 14 ఏళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితం ఆ ...ఇంకా మరిన్ని »