నాలుగేళ్ల తర్వాత మునాఫ్‌ - ఆంధ్రజ్యోతి

ముంబై: తెరమరుగైన పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ దాదాపు 4 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ వేదికపై తళుక్కుమన్నాడు. 1436 రోజుల తర్వాత ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత లయన్స్‌ తరఫున బరిలోకి దిగాడు. 2013లో చివరిసారిగా ముంబై ఇండియన్స్‌ తరఫున ము నాఫ్‌ ఆడాడు. ఆసీస్‌ పేస్‌ దిగ్గజం మెక్‌గ్రాతలా బాగా ఎత్తు ఉండే మునాఫ్‌ మంచి పేస్‌తో వెలుగులోకి వచ్చాడు.

1426: ఐపీఎల్‌లో మునాఫ్‌కు పునరాగమనం చేసేందుకు పట్టిన రోజులు - Oneindia Telugu

మునాఫ్ పటేల్ ఒకప్పుడు టీమిండియాకు ఆడిన ఆటగాడు. అయితే చక్రం గుండ్రంగా తిరిగినట్టు దాదాపు నాలుగేళ్ల పాటు ఒక లీగ్‌కు దూరంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. By: Nageshwara Rao. Published: Monday, April 17, 2017, 22:48 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: మునాఫ్ పటేల్ ఒకప్పుడు టీమిండియాకు ఆడిన ఆటగాడు. అయితే చక్రం ...

నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్ - సాక్షి

ముంబై:దాదాపు నాలుగేళ్ల పాటు ఒక లీగ్ కు దూరంగా ఉండి పునరాగమనం చేయడమంటే అంత తేలికైన విషయం కాదు. అయితే భారత మాజీ పేస్ బౌలర్ మునాఫ్ పటేల్ నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆదివారం వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా గుజరాత్ లయన్స్ తరపున మునాఫ్ బరిలోకి దిగాడు. ఇలా సుదీర్ఘ విరామం తరువాత ఆడటం ...