భారతీ ఖైదీలకు ఉరిశిక్షలు రద్దు..! - Mana Telangana (బ్లాగు)

న్యూఢిల్లీ: షరియత్ చట్టాలు కఠినంగా అమలయ్యే అరబిక్ దేశం కువైట్ లో క్షమాభిక్ష అరుదైన మాట. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయ ఖైదీలకు మరణశిక్షల నుండి క్షమాభిక్షను ప్రసాదించడం విశేషంగా మారింది. మరణశిక్షలను జీవితఖైదుగా మారుస్తూ కువైట్ రాజు జాబర్ అల్ సబా ఉత్తర్వులు జారీచేసినట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం మీడియాకు ...

భారతీయ నేరస్తుల పట్ల దయ చూపిన కువైట్.. కృతజ్ఞతలు తెలిపిన సుష్మ! - ap7am (బ్లాగు)

గల్ఫ్ దేశం కువైట్ లో షరియత్ చట్టాలు చాలా కఠినంగా అమలవుతాయి. మరణ శిక్షలు పడినవారికి క్షమాభిక్షలను ప్రసాదించడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయులకు మరణశిక్షను రద్దు చేయడం సంచలనంగా మారింది. వీరందరికీ క్షమాభిక్షను ప్రసాదిస్తూ, మరణశిక్షలను జీవితఖైదుగా మార్చారు. ఈ మేరకు కువైట్ రాజు జాబర్ అల్ సబా ఉత్తర్వులు జారీ చేశారు.

15 మంది భారతీయులకు ఉరిశిక్షలు రద్దు - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ : షరియత్‌ చట్టాలు కఠినంగా అమలయ్యే అరబిక్‌ దేశం కువైట్‌లో క్షమాభిక్ష అరుదైన మాట. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయ ఖైదీలకు మరణశిక్షల నుంచి క్షమాభిక్షను ప్రసాదించడం సంచలనంగా మారింది. మరణశిక్షలను జీవితఖైదుగా మారుస్తూ కువైత్‌ రాజు జాబర్‌ అల్‌ సబా ఉత్తర్వులు జారీచేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ...