'జీఎస్టీ వల్ల రైతులకు భారమే' - సాక్షి

హైదరాబాద్: జీఎస్‌టీ వల్ల ట్రాక్టర్లపై అదనపు పన్నులు పడడం ద్వారా రైతులకు భారమవుతుందని టీ అసెంబబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తెలిపారు. నేతలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకుల్లో సేవాపన్ను కూడా వసూలు చేస్తారని, దీని వల్ల వ్యవసాయం అంటే ఆసక్తి తగ్గే పరిస్థితి ...

జీఎస్‌టీతో రైతులపై భారం: జానారెడ్డి - ప్రజాశక్తి

హైదరాబాద్‌: కేంద్రం తీసుకొస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల రైతులపై భారం పడుతుందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జీఎస్‌టీ వల్ల బ్యాంకులు సేవా రుసుం వసూలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. కొత్త పన్ను విధానం ద్వారా ఎరువులపై పన్ను భారం పడుతుందని, దీనివల్ల రైతులు, రైతు కూలీలు, ...