జూన్ 6న వేలానికి క్రిస్ గేల్ పదివేల పరుగులు బ్యాట్ - Oneindia Telugu

టీ20 క్రికెట్‌లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్‌గా వెస్టిండిస్‌ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌ గేల్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. By: Nageshwara Rao. Updated: Wednesday, April 19, 2017, 19:21 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్‌గా వెస్టిండిస్‌ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌ గేల్‌ చరిత్ర ...

క్రిస్ గేల్ కొత్త స్టైల్: 'సాల్ట్‌ బీ', బ్యాట్‌పై ఉప్పు చల్లాడు (వీడియో) - Oneindia Telugu

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ ఏదైనా రికార్డు సృష్టించినా లేక ఏదైనా రికార్డు బద్దలు కొట్టిన సంబరాలు జరుపుకునే స్టయిలే వేరు. By: Nageshwara Rao. Published: Wednesday, April 19, 2017, 18:59 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ ...

వేలానికి క్రిస్ గేల్ బ్యాట్ - Namasthe Telangana

ముంబై: ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీమ్ కు ఆడుతున్న క్రిస్ గేల్ బ్యాట్ వేలానికి రానుంది. టీ20ల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్ నే వేలం వేయనున్నారు. ఈ రికార్డు సృష్టించిన తొలి బ్యాట్స్ మన్ గా గేల్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ లో గేల్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ ...

వరల్డ్ రికార్డు: 'లెజెండ్' కోహ్లీ, 'యూనివర్స్ బాస్' గేల్ ఫోన్ సంభాషణ - Oneindia Telugu

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేర్కొన్నాడు. By: Nageshwara Rao. Published: Wednesday, April 19, 2017, 15:30 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ ...

'యూనివర్స్ బాస్' జీవించే ఉన్నాడు: పదివేలపై గేల్ వార్నింగ్ - Oneindia Telugu

క్రికెట్‌ అభిమానులను అలరిస్తుంటూనే ఉంటానని మ్యాచ్ అనంతరం వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌ క్రిస్ గేల్ చెప్పాడు. By: Nageshwara Rao. Published: Wednesday, April 19, 2017, 12:17 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: గుజరాత్ లయన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ విధ్వంసంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించిన ...

ఫలితం మరోలా: మెక్‌కల్లమ్ క్యాచ్‌కి గేల్ అవుటై ఉంటే (వీడియో) - Oneindia Telugu

రాజ్‌కోట్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన 8 ఓవర్లో దూకుడుగా ఆడిన. By: Nageshwara Rao. Published: Wednesday, April 19, 2017, 11:14 [IST] ...

పదివేల పరుగుల క్లబ్‌లో గేల్: తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు - వెబ్ దునియా

ఐపీఎల్ 10 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఊరించిన కల సాకారమైంది. టీ20 క్రికెట్ బాహుబలి క్రిస్ గేల్ అనితరసాధ్యమైన రికార్డును తన కైవసం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తొలి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఇంకా మూడు పరుగులు చేస్తే పది వేల పరుగులు ...

గేల్, కోహ్లీ పరుగుల సునామీ.. ఉత్కంఠపోరులో బెంగళూరు విజయం - వెబ్ దునియా

పరుగుల సునామీ క్రిస్‌గేల్‌ ఫామ్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. రాజ్‌కోట్‌ వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో 10వేల పరుగుల మైలురాయికి కావల్సిన మూడు పరుగులు పూర్తి చేసి టీ20 చరిత్రలో 10వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకున్న అనంతరం క్రిస్‌గేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ...

గేల్ జిగేల్ - Namasthe Telangana

అందుబాటులో ఉన్నా.. దక్కని భారీ స్కోర్లు.. వీటన్నింటికి ఒకే ఒక్క మ్యాచ్‌తో క్రిస్ గేల్ సమాధానం చెప్పాడు. మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకుంటూ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజ్‌కోట్‌లో జిగేల్‌మన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జతగా ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా విరుచుకుపడుతూ ఈ సీజన్‌లో తొలిసారి తమ జట్టును 200ల మైలురాయిని ...

బెంగళూరు జి'గేల్‌' - సాక్షి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్రిస్‌ గేల్‌ బ్యాట్‌ ఎట్టకేలకు గర్జించింది.. సరైన ఫామ్‌లో లేక జట్టులో చోటు కోల్పోతున్నాననే కసి బాగానే పనిచేసిందేమో.. తన మునుపటి జోరును ప్రదర్శించి గుజరాత్‌ లయన్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. మైదానం నలువైపులా భారీ సిక్సర్లతో విరుచుకుపడి అభిమానులకు కనువిందు చేసిన ఈవిధ్వంసకారుడు టి20 క్రికెట్‌ ఫార్మాట్‌లో పది ...

గేల్‌ 10, 000 పరుగులు .. - ప్రజాశక్తి

రాజ్‌కోట్‌: ఐపిఎల్‌-10లో 20 మ్యాచ్‌లో బెంగళూరు అత్యధిక స్కోర్‌ 213/2 నమోదు చేసింది. గేల్‌, విరాట్‌లు అర్ధ సెంచరీలతో చెలరేగి ఆడగా, చివర్లో హెడ్‌ 30, జాదవ్‌ 38 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్‌తో భారీ పరుగుల సాధనలో కృషి చేశారు. దీంతో తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 207/4 స్కోర్‌ను విరాట్‌ సేన దాటేసింది. గుజరాత్‌ ముందు భారీ లక్ష్యాన్ని విధించింది. సొంతగడ్డపై టాస్‌ ...

క్రిస్ గేల్ T20 చరిత్ర లో 10,౦౦౦ పరుగుల స్కోర్ సాదించిన మొదటి క్రికెటర్ - Oneindia Telugu

క్రిస్ గేల్ నక్క తోక తొక్కినట్టు అద్రుష్టం అర్ధ సెంచరీ వైపు నడిపించింది. అతి తక్కువ బంతుల్లో భారీ స్కోర్ వైపు దూసుకుపోతున్నాడు. ఇంతలో గుజరాత్ తరుపున 8 ఓవర్ తీసుకున్న జడేజా ఆ ఓవర్ లోని ఆఖరి బంతికి గేల్ సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు. 01:49. గేల్ ను తప్పించడం కరెక్టేనట · 01:33. భళా భువనేశ్వర్..... సూపర్ ఫీట్ · 01:54. ఆ 5 పరుగుల తేడాతో హైదరాబాద్ ...

గుజరాత్‌ని మట్టికరిపించిన బెంగళూరు - Samayam Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. రాజ్‌కోట్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్ (77: 38 బంతుల్లో 5x4, 7x6), విరాట్ కోహ్లి (64: 50 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలు బాదడంతో తొలుత 213 పరుగులు చేసిన ఆ జట్టు.. అనంతరం లక్ష్య ఛేదనకి దిగిన గుజరాత్ లయన్స్‌ని 192/7కే కట్టడి చేసింది. ఓపెనర్ మెక్‌కలమ్ (72: 44 బంతుల్లో 2x4, 7x6) ...

ఐపీఎల్, మ్యాచ్ 20: గేల్ విధ్వంసం, గుజరాత్‌పై బెంగళూరు విజయం - Oneindia Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా మంగళవారం రాజ్ కోట్ వేదికగా గుజరాత్‌ లయన్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. By: Nageshwara Rao. Updated: Tuesday, April 18, 2017, 23:45 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: రాజ్‌కోట్‌ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 పరుగుల తేడాతో ...

రికార్డులే రికార్డులు: బెంగళూరు Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్ - Oneindia Telugu

రాజ్‌కోట్ వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. By: Nageshwara Rao. Published: Tuesday, April 18, 2017, 23:17 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ...

క్రిస్ గేల్ @ 10000: ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం - Oneindia Telugu

రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. By: Nageshwara Rao. Published: Tuesday, April 18, 2017, 23:00 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రపంచ ...

క్రిస్ గేల్ రికార్డ్‌ షో.. - Namasthe Telangana

రాజ్‌కోట్ : సిక్స‌ర్లు, ఫోర్ల‌తో హోరెత్తించే క్రిస్ గేల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బ‌ల‌మైన షాట్ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను బెంబేలెత్తించే విండీస్ ప్లేయ‌ర్ టీ20 క్రికెట్‌లో స‌రికొత్త రికార్డును స్థాపించాడు. టీ20 క్రికెట్‌లో ప‌దివేల ప‌రుగులు పూర్తి చేసిన తొలి క్రికెట‌ర్‌గా రికార్డుకెక్కాడు. ఐపీఎల్‌లో రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్ బెంగుళూర్ త‌ర‌పున ఆడుతున్న ...

గేల్ దుమారం.. కోహ్లి మెరుపులు - సాక్షి

రాజ్ కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన బ్యాటింగ్ లో పవర్ చూపెట్టింది. మంగళవారం ఇక్కడ గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పంజావిసిరింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ ఆది నుంచి దూకుడును కొనసాగించి 214 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధికి నిర్దేశించింది. ఆర్సీబీ ...

కొంప ముంచిన మెకల్లమ్ క్యాప్ - సాక్షి

రాజ్ కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 లో భాగంగ గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ కు అదృష్టం కలిసి వచ్చింది. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు. దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్ ...

ఒకే ఒక్కడు గేల్.. - సాక్షి

రాజ్ కోట్: ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్ లో పది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మంగళవారం గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ ద్వారా మూడు పరుగుల్ని పూర్తి చేసుకున్న తరువాత గేల్ ఈ ...