Shop With US Online NewsJS

This RSS feed URL is deprecated

బాబుకు షాక్: 2019లో నర్సరావుపేట నుండి రంగారావు పోటీ? - Oneindia Telugu

గుంటూరు:గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. సాంబశివరాతు తనయుడు రంగారావు వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రంగారావుకు టిడిపి రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. అనతికాలంలోనే రంగారావు టిడిపి రాష్ట్ర ...ఇంకా మరిన్ని »

2019లో నరసరావుపేట ఎంపీగా సీనియర్ నేత కుమారుడు పోటీ? - ఆంధ్రజ్యోతి

రాజకీయాల్లో రాణిస్తున్న రంగారావు; అనతికాలంలోనే టీడీపీ రాష్ట్ర కమిటీలో స్థానం; వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ ? గుంటూరు: నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు కొన్ని నెలల నుంచి తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు. తండ్రి ఆశీస్సులతో ఆయన నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పార్టీ బాధ్యతలు ...ఇంకా మరిన్ని »