ముఖ్య కథనాలు

2024 లో దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు..? - T News (పత్రికా ప్రకటన);

2024 లో దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు..? - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)2024 లో దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు..?T News (పత్రికా ప్రకటన)వ్యయం తగ్గింపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో సజావుగా పరిపాలన సాగేందుకు వీలుగా 2024లో లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్నది. ఆ దిశగా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలాన్ని గరిష్టంగా తగ్గించేందుకు లేదా పెంచేందుకు అవసరమైన రాజ్యాంగ, చట్ట సవరణలు చేపట్టాల్సి ఉన్నదని నీతి ఆయోగ్ ...ఇంకా మరిన్ని »

న్యూఢిల్లి: ఒకేదేశం.. ఒకేసారి ఎన్నికలు- 2024 నుంచి! - Andhraprabha Daily;

న్యూఢిల్లి: ఒకేదేశం.. ఒకేసారి ఎన్నికలు- 2024 నుంచి! - Andhraprabha Daily

Andhraprabha Dailyన్యూఢిల్లి: ఒకేదేశం.. ఒకేసారి ఎన్నికలు- 2024 నుంచి!Andhraprabha Daily2024 నుంచి లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని నీతిఆయోగ్‌ సూచిం చింది. ప్రభుత్వ పాలనాపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ఈ సమయం అవసరమని భావిస్తోంది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల్లో ఎన్ని కలను వాయిదావేయడం, లేదా ప్రభుత్వాల కాల పరిమితి తగ్గించడం మరికొన్ని రాష్ట్రాల్లో పొడిగించడం వంటి చర్యలు ...ఇంకా మరిన్ని »

2024 నుంచి జమిలి ఎన్నికలు - సాక్షి;

2024 నుంచి జమిలి ఎన్నికలు - సాక్షి

సాక్షి2024 నుంచి జమిలి ఎన్నికలుసాక్షిన్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 2024 నుంచి ఒకేసారి ఎన్నికలు జరపాలని నీతి ఆయోగ్‌ సూచించింది. పరిపాలనకు ఎన్నికల ప్రచారంతో ఇబ్బంది కలగకుండా దేశంలో అన్ని ఎన్నికలను ఒకేసారి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా(2017–2020) ముసాయిదాలో పేర్కొంది. 'దేశ ప్రయోజనాల కోసం 2024 నుంచి రెండు దశల్లో జమిలి ...ఇంకా మరిన్ని »