3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్నిచోట్ల మూడు రోజులపాటు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా బాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతాయని వెల్లడిం చింది. గత 24 గంటల్లో కల్వకుర్తి, హైద రాబాద్‌ గోల్కొండల్లో ఒక సెంటీమీటర్‌ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆదివారం రెండు ...

రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు - T News (పత్రికా ప్రకటన)

ఉపరితల ఆవర్తణం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా రెండో రోజూ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. బాచుపల్లి, కూకట్‌ పల్లి, ఉప్పల్‌, బోడుప్పల్‌, తార్నాక, హబ్సిగూడలో చిరుజల్లులు కురిశాయి. నిర్మల్ జిల్లా బాసరలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. జనగామ జిల్లా జనగామ ...

24 గంటల్లో వర్షాలు - ఆంధ్రజ్యోతి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాల్లో ఎండ తీవ్రతకు వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో సముద్రం మీదుగా భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. తెలంగాణలో వడగళ్లు పడ్డాయి. కంబదూర్‌లో 3, ఎమ్మిగనూరులో 2 సెంటీమీటర్ల ...

24 గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు - T News (పత్రికా ప్రకటన)

రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొన్నది. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర, కర్ణాటక తీరం మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 ...