స్టాక్ మార్కెట్లోకి 15% పీఎఫ్ పెట్టుబడులు - T News (పత్రికా ప్రకటన)

స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుత రిటర్నుల స్థాయిని సమీక్షించిన అనంతరం ఈటీఎఫ్‌లలో ఈపీఎఫ్‌వో పెట్టుబడి పరిమితిని పది శాతం నుంచి పదిహేను శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. స్టాక్ మార్కెట్లోకి పీఎఫ్ పెట్టుబడులను తొలిసారిగా 2015లో అనుమతించారు పెట్టుబడి పరిమితిని 5 శాతంగా నిర్ణయించారు. 2016లో 10 ...

పీఎఫ్‌కు కత్తెర? - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, మే 26: ఉద్యోగులకు చేదు వార్త! అవసరానికి అక్కరకొస్తుందనుకునే ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌)కి కోత పెట్టబోతున్నారు. ఉద్యోగుల జీతం నుంచి తప్పనిసరిగా మినహాయించే, యజమాని చెల్లించే పీఎఫ్‌ మొత్తాన్ని 2 శాతం మేర తగ్గించేందుకు పీఎఫ్‌ సంస్థ సిద్ధమవుతోంది. శనివారం జరిగే సంస్థ ట్రస్టీల సమావేశం తుది ఎజెండాలో కీలక ప్రతిపాదనను ...

పీఎఫ్ పరిమితి 10 శాతానికి! - Namasthe Telangana

న్యూఢిల్లీ, మే 26: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో (ఈపీఎఫ్‌వో) చందాదారులైన ఉద్యోగుల నికర జీతం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఉద్యోగుల కనీస వేతనం నుంచి పీఎఫ్ ఖాతాలో తప్పనిసరిగా జమచేయాల్సిన సొమ్ము పరిమితిని 10 శాతానికి తగ్గించాలని కార్మిక శాఖ భావిస్తున్నది. శనివారం పుణెలో జరిగే ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది ...