70సార్లు ఆ సినిమా చూశా: డీజీపికి కిక్ ఇచ్చిన మహేష్ మూవీ, డైలాగ్‌తో అదరగొట్టారు.. - Oneindia Telugu

విజయవాడ: మంచి సినిమాకు మౌత్ టాక్ ఎప్పుడూ ఉంటుంది. అందులోని డైలాగ్స్ నిత్య జీవితంలోను పాపులర్ అవుతుంటాయి. ఏపీ డీజీపీ సాంబశివరావు నోటి వెంట వచ్చిన డైలాగ్స్ వింటే ఇది నిజమనిపించకమానదు. పోలీస్ కుటుంబాల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీమంతుడు సినిమాలోని డైలాగ్ తో ఆకట్టుకున్నారు. పోలీస్ ...

శ్రీమంతుడు సినిమా 70 సార్లు చూశా: ఏపీ డీజీపీ - Samayam Telugu

ప్రిన్స్ మహే‌శ్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం సామాన్య ప్రేక్షకుడితోపాటు రాజకీయ, సినీ, వ్యాపార, అధికార వర్గాలను సైతం ఆకట్టుకుంది. ఊరుని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అనే పాయింట్‌తో తెరకిక్కిన ఈ సినిమాను చూసి అనేక మంది స్ఫూర్తి పొందారు. ఈ స్ఫూర్తితో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపార ...