పసిడికి హాల్‌మార్క్‌ తప్పనిసరి..! - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : బంగారం ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ తప్పని సరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. బంగారం నాణ్యత ప్రమాణా లను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకో బోతున్నామని కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ వెల్లడించారు. పస్తుతం బంగారు ఆభరణాలు కొంటున్న వినియోగదారులు వాటి నాణ్యత మాత్రం గుర్తించలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ...

ఆంధ్రా బ్యాంక్‌కు మొండి బకాయిల దెబ్బ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంక్‌ మళ్లీ నష్టాల్లోకి అడుగుపెట్టింది. మొండి బకాయిలు (ఎన్‌పిఎ) గణనీయంగా పెరిగిపోవటంతో సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో బ్యాంకు ఏకంగా 385 కోట్ల రూపాయల నికర నష్టాలను మూటగట్టుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు 51 కోట్ల రూపాయల నికర లాభాన్ని ...

మళ్లీ రికార్డు స్థాయిల్లో మార్కెట్లు - సాక్షి

ముంబై : అంతర్జాతీయంగా బలమైన సంకేతాల వస్తుండటంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ రికార్డు స్థాయిల్లోకి ఎగిశాయి. సెన్సెక్స్‌ 94 పాయింట్ల మేర పైకి జంప్‌ చేసింది. ప్రస్తుతం 79 పాయింట్ల లాభంలో 33,652 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 37.70 పాయింట్ల లాభంలో10,461.50 మార్కుకు జంప్‌ చేసింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ కూడా 104 పాయింట్ల లాభంలో 25,531.40 ...

సిండికేట్ బ్యాంకులో సీబీఐ అధికారుల సోదాలు... - ప్రజాశక్తి

తిరుప‌తి: జిల్లాలో సిండికేట్ బ్యాంకులో సీబీఐ అధికారులు గురువారం సాయంత్రం సోదాలు నిర్వ‌హించారు. సోదాలలో భాగంగా హౌసింగ్ లోన్స్ మంజూరులో అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపింది. ఈమేర‌కు రూ.5 కోట్లకు పైగా అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు రీజ‌న‌ల్ మేనేజ‌ర్ అనురాధ ఫిర్యాదు మేర‌కు సీబీఐ అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. అనంత‌రం బ్యాంక్ మేనేజ‌ర్ మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్‌తో ...

బెంగ‌ళూరు : టెక్ మ‌హీంద్రా సీఈవో తో మంత్రి లోకేశ్ భేటీ - Andhraprabha Daily

బెంగ‌ళూరులో ఏపీ ఐటిశాఖ మంత్రి లోకేశ్ ప‌ర్య‌టిస్తున్నారు. టెక్ మహీంద్రా సీఈవో ర‌విచంద్ర‌న్ తో ఆయ‌న‌ భేటీ అయ్యారు. ఐటీలో శిక్ష‌ణ కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిట‌ల్ టెక్నాల‌జీస్ ఏర్పాటు చేశామ‌ని, అందులో టెక్ మ‌హీంద్ర భాగ‌స్వామ్యం కావాలని కోరారు. 2019లోపు ల‌క్ష ఐటి ఉద్యోగాలు క‌ల్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, అందులో భాగంగా ...

భారీగా పెరిగిన ఫేస్‌బుక్‌ లాభాలు - సాక్షి

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ లాభాలు భారీగా పెరిగాయి. బుధవారం కంపెనీ విడుదల చేసిన మూడో క్వార్టర్‌ ఫలితాల్లో తన లాభాలు 79 శాతం జంప్‌ చేసినట్టు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. వీడియో అడ్వర్‌టైజింగ్‌ ఈ క్వార్టర్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. ఫేస్‌బుక్‌ మొత్తం ప్రకటన రెవెన్యూలు 49 శాతం పెరిగి 10.14 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీనిలో అత్యధిక ...