ఆదివారానికి టికెట్లు బుక్‌ చేశాం: రాజమౌళి - ప్రజాశక్తి

హైదరాబాద్‌: పి.ఎస్‌.వి. గరుడవేగ 126.18 ఎమ్‌ చిత్ర బృందానికి దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి శుభాకాంక్షలు చెప్పారు. రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి ట్వీట్‌ చేశారు. యూనిట్‌ సభ్యులకు అభినందనలుచెప్పారు. సినిమా సానుకూలమైన స్పందన ...

పవన్ తో త్రివిక్రమ్ సెల్ఫీ అదుర్స్ - Namasthe Telangana

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి అనే టైటిల్ తో ఈ మూవీకి ప్రచారం జరుగుతుండగా సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో యూరప్ కి వెళ్ళనుంది. అయితే ఈ మూవీ సెట్స్ లో పవన్ , అను ఇమ్మాన్యుయేల్ కాఫీ ...

టాలీవుడ్ ను విస్మయానికి గురి చేసేలా.. ఒకేసారి ఐదు సినిమాలను ప్రకటించిన సుధీర్ ... - ap7am (బ్లాగు)

'శమంతకమణి'లో నారా రోహిత్‌, ఆది, సందీప్‌ కిషన్‌ తో పాటు నటించిన సుధీర్ బాబు తాజాగా టాలీవుడ్ ఆశ్చర్యపోయే ప్రకటన చేశాడు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఐదు కొత్త సినిమా ప్రాజెక్టులు చేపట్టానని తెలిపాడు. తన 8వ చిత్రాన్ని నూతన దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించనుండగా, 9వ సినిమాకు రాజశేఖర్‌ దర్శకత్వం వహించనున్నారు. దీనికి నిర్మాత సుధీరే కావడం ...

ఆ హాట్ భామ స్టేజ్ షో ఎందుకు ఆగిందంటే.. - ఆంధ్రజ్యోతి

రాయపూర్: ఛత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో బాలీవుడ్ భామ సన్నీలియోన్ లైవ్ షో క్యాన్సిల్ అయ్యింది. ఈనెల 11న జరగబోయే ఈ కార్యక్రమంపై పట్టణంలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అయితే సన్నీలియోన్ రానున్నదని తెలియగానే రాయపూర్‌లో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. దీనికితోడు రాయపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ కార్యక్రమంపై ...

అది హిందూ ఉగ్రవాదం కాక మరేమిటి?: సున్నితమైన అంశంపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు - FilmiBeat Telugu

సినినటులు రాజకీయాల్లోకి రావటం వల్లనా.., లేక నిజంగానే సామజిక స్పృహ పై శ్రద్దపెరిగిందో గానీ ఈ మధ్య సోషల్ ఇష్యూలలో సినినటుల స్పందన బాగానే ఉంటోది. దేశహంలో చోతు చేసుకుంటున్న అసనాన్నీ, ప్రజా సమస్యలనీ ఇంతకుముందుకంటే ఎక్కువగానే పట్టించుకుంటున్నారు. తాజాగా 'ఆనంద వికటన్' అనే తమిళ మ్యాగజైన్‌కు ప్రతి వారం రాసే కాలమ్‌లో కమల్ హాసన్ చేసిన ...

నేను క్షేమంగానే ఉన్నా: పి.సుశీల - సాక్షి

సాక్షి, తమిళసినిమా(చెన్నై): ప్రఖ్యాత గాయని పి.సుశీల మరణించారం టూ వాట్సాప్‌లో ఓ ఆకతాయి దుష్ప్రచారం చేయడంతో.. తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. వాట్సాప్‌లో వచ్చిన పోస్టింగ్‌లో నిజం లేదనీ, అది వట్టి వదంతేనంటూ ఓ సెల్ఫీ వీడియోను శుక్రవారం తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. Tags: P. Susheela · Health rumors.

'ఏంజెల్'సినిమా రివ్యూ - Samayam Telugu

నాగ అన్వేష్ హీరోగా దర్శకుడు పళని తెరకెక్కించిన చిత్రం 'ఏంజెల్'. హెబ్బా పటేల్ హీరోయిన్. ఫాంటసీ అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! కథ: స్వర్గలోకంలోని గంధర్వరాజు కుమార్తె నక్షత్ర(హెబ్బా పటేల్) భూలోకానికి వెళ్లడానికి తన తండ్రిని ఎదిరించి ...

''పీఎస్‌వీ గరుడ వేగ'' సినిమా రివ్యూ రిపోర్ట్: రాజశేఖర్ యాక్షన్ అదుర్స్- చిరుతో భేటీ ... - వెబ్ దునియా

చాలా గ్యాప్ తర్వాత హీరో రాజశేఖర్ నటించిన సినిమా గరుడ వేగ. చందమామ కథలు, గుంటూరు టాకీస్‌ చిత్రాల దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న ప్రవీణ్ సత్తారు. ఈ చిత్రానికి దర్శకత్వ పగ్గాలు చేపట్టారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా తప్పకుండా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని రాజశేఖర్ అండ్ కో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా ...

నేను ప్ర‌క‌టించాల‌ని అనుకున్నా కానీ...: నాగార్జున‌ - ప్రజాశక్తి

అక్కినేని నాగార్జునతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌ 20న ప్రారంభించనున్నట్లు వర్మ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.అయితే ఈ విషయాన్ని ముందు తాను ప్రకటించాలనుకున్నాను.. కానీ తన కంటే ముందే మీడియా ప్రకటించేసిందని చమత్కరించారు నాగార్జున.

జీవితా రాజశేఖర్‌ సోదరుడి కన్నుమూత - సాక్షి

సాక్షి, సినిమా : టాలీవుడ్‌ హీరో రాజశేఖర్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య జీవిత సోదరుడు మురళి శ్రీనివాస్‌ గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఆయన పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు ...