మంచంపట్టిన మామిడిగూడెం - Mana Telangana (బ్లాగు)

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: ఆగ్రామానికి వెళ్లాలంటే రెండు వాగులను దాటాల్సి ఉంటుంది. రెండు వాగులను దాటివెళ్లేందుకు అధికారులతో పాటు వైద్య సిబ్బంది సాహసించడం లేదు. ఫలితంగా ఆ గ్రామానికి జ్వరం వచ్చింది. దీంతో ఏ ఇంట్లో చూసినా ఒక్కరిద్దరు జ్వరాలతో మంచానపడి కనిపిస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవలు అందకపోవడంతో గ్రామస్థులు ...

ఉసిరికాయ తేనెలో నిల్వచేసి పరకడుపున రోజుకొకటి తీసుకుంటే.... - వెబ్ దునియా

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, దాంతో ఎన్నో అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి.

అనారోగ్యానికి చెక్‌ చెప్పాలంటే! - ఆంధ్రజ్యోతి

02-11-2017: ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌ అన్నారు పెద్దలు. కానీ, ఇప్పుడు అది ప్రివెన్షన్‌ ఈజ్‌ ఎమర్జెన్సీగా మారింది. అంటే నివారణే అత్యవసర చర్య. ఎలాగో చూడండి.... సరైన బరువు ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. వేళకు భోజనం చెయ్యాలి. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి . జీవితం ఒక క్రమబద్ధంగా సాగుతుండాలి. అప్పుడు వ్యాధి నివారణ జరుగుతుంది.