'అధ్యక్ష' బరిలోకి పోర్న్‌స్టార్‌ - సాక్షి

మాస్కో : రష్యా అధ్యక్ష పదవికి తాను పోటీ చేయనున్నట్లు రష్యన్‌ పోర్న్‌స్టార్‌ ఎలెనా బెర్కొవా ప్రకటించారు. ఇందుకు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ను ఆమె వేదికగా ఎంచుకున్నారు. రష్యాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రష్యా ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఆమె పోటీ చేయనున్నారు. నైరుతి రష్యాలోని ముర్‌మన్‌స్క్‌ ...

ఆసియా టూర్‌కు బయలుదేరిన డోనాల్డ్ ట్రంప్ - Namasthe Telangana

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ పర్యటన ఇవాళ ప్రారంభమైంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో ట్రంప్ పర్యటిస్తారు. సుమారు 25 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో ఇంత సుదీర్ఘంగా పర్యటించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఉత్తర కొరియాతో ...

'యుద్ధానికి సిద్ధంగా ఉండాలి' - సాక్షి

యుద్ధానికి చైనా సన్నాహాలు చేస్తోందా? ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు ప్రపంచాన్ని కుదేలు చేస్తాయా? పాకిస్తాన్‌కు సహకరిస్తున్న చైనా.. ఏవరితో యుద్ధం చేయాలనుకుంటోంది? భారత్‌పై సమరానికి చైనా రెడీ అవుతోందా? అసలేం జరుగుతోంది? బీజింగ్‌ : ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగేందుకు అవకాశం ఉంది... సైన్యం సమరాన్ని ఎదుర్కొనేందుకు సర్వం ...

మా నగరాన్ని అక్రమించింది చాలు! - ఆంధ్రజ్యోతి

న్యూజెర్సీ, వాషింగ్టన్‌, నవంబరు 3: అమెరికాలో మరోసారి జాతి విద్వేషం పెల్లుబికింది. భారతీయులు, చైనీయులు తమ నగరాన్ని ఆక్రమించుకుంటున్నారని, జరిగింది చాలు.. ఇకనైనా తమ నగరాన్ని వదిలేయాలనే సారాంశంతో న్యూజెర్సీలోని ఎడిసన్‌ నగరంలో కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఏసియన్‌-అమెరికన్‌ స్కూల్‌ బోర్డు సభ్యులుగా ఉన్న ఇండో అమెరికన్‌ ఫాల్గుణి పటేల్‌, ...

కొరియా ద్వీపకల్పంపై అమెరికా బాంబర్లు - ఆంధ్రజ్యోతి

సియోల్‌, నవంబరు 3:కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాను సర్వనాశనం చేస్తామనే ఉత్తరకొరియా హెచ్చరికల నేపథ్యంలో పలుమార్లు యుద్ధ విమానాల డ్రిల్‌ నిర్వహించిన అమెరికా, తాజాగా శుక్రవారం మరోసారి డ్రిల్‌ను చేపట్టింది. గువామ్‌లోని అండర్సన్‌ ఎయిర్‌బేస్‌ నుంచి అమెరికా రెండు బీ-1బీ లాన్సర్‌ బాంబర్లను పంపింది.

పాత తరం తిండితో మేలైన ఆరోగ్యం.. - సాక్షి

ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు పాత తరం తిండే మేలని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో వైవిధ్యత చాలా తక్కువని ఇది పోషకాహార లోపానికి దారితీస్తోందని శాస్త్రవేత్త లారా ఇయనోట్టి తెలిపారు. పాతతరం ఆహారం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని పేర్కొ న్నారు. పరిశోధన వివరాలు ...

కృష్ణ సోబతీకి జ్ఞానపీఠ్‌ - సాక్షి

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారం ఈ ఏడాది ప్రఖ్యాత హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ(92)ని వరించింది. '2017 జ్ఞానపీఠ్‌ అవార్డ్‌కు కృష్ణ సోబతీని ఎంపిక చేసినట్లు జ్ఙానపీఠ్‌ సెలక్షన్‌ బోర్డు తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గుజరాత్‌లో ఆమె జన్మించారు. ప్రయోగాత్మక, విలక్షణ శైలి కృష్ణ సోబతి ప్రత్యేకత. ఉర్దూ, హిందీ, పంజాబీ భాషల ...

లైకా.. ఈ కుక్క చారిత్రక ప్రయాణానికి 60 ఏళ్లు..! - Namasthe Telangana

మాస్కో: అంతరిక్ష పరిశోధన చరిత్ర గతిని మార్చిన ప్రయాణమది. అంతరిక్షంలో మానవ మనుగడకు బాటలు వేసిన చారిత్రక ఘట్టం. ఇవాళ్టితో సరిగ్గా 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1957, నవంబర్ 3న స్పూత్నిక్ 2 స్పేస్‌షిప్‌లో లైకా అనే ఓ కుక్కను అంతరిక్షానికి పంపించింది రష్యా. భూమిని చుట్టొచ్చిన తొలి జీవరాశిగా ఈ కుక్క చరిత్రలో నిలిచిపోయింది. ఇది జరిగిన ...

జిన్నా కుమార్తె దినా వాడియా మృతి - Samayam Telugu

భారత్‌ను విభజించి పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయడంలో కీలక సూత్రధారి, పాక్ జాతిపిత అయిన మహమ్మద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె దినా వాడియా కన్నుమూశారు. 98 ఏళ్ల దినా వాడియా అమెరికాలోని న్యూయార్క్‌లో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె చాలా సంవత్సరాల పాటు ముంబైలోనే ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం యూఎస్‌కు వెళ్లిపోయారు. 2008లో చివరిసారిగా ...

మహిళతో సోదరుడు వివాహేతర బంధం... సోదరిని నగ్నగా ఊరేగించారు - వెబ్ దునియా

దాయాది దేశం పాకిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ యువకుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆ యువకుడి సోదరిని వివస్త్రను చేసి ఊరేగించారు. గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు మేరకు ఆ బాలికను నగ్నంగా ఊరేగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ...