హోంగార్డుతో మసాజ్...ఇన్స్‌పెక్టర్ నిర్వాకం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: పోలీస్‌శాఖలో కిందిస్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారుల వేధింపుల పర్వం కొనసాగుతోంది. తాను చెప్పినట్లు వినట్లేదనే కారణంతో విధుల్లో ఉండాల్సిన హోంగార్డును ఇంటికి పిలిపించుకున్నాడో ఇన్స్‌పెక్టర్. మద్యం సేవిస్తూ బాడీ మాసాజ్ చేయించుకున్నాడు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ ఇన్స్‌పెక్టర్ లింగయ్య తన స్టేషన్‌లో ...

భోపాల్ నడిబొడ్డున ఐఏఎస్ విద్యార్థిని గ్యాంగ్‌ రేప్‌... విరామం తీసుకుంటూ మరీ.... - వెబ్ దునియా

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరం నడిబొడ్డున ఐఏఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థినిపై నలుగురు కామాంధులు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టీ తాగేందుకు, గుట్కా వేసుకునేందుకు మధ్యమధ్యలో విరామాలు తీసుకుంటూ మరీ గ్యాంగ్ రేప్‌ చేశారు. ఆ తర్వాత తనపై గ్యాంగ్ రేప్ జరిగింది కేసు నమోదు ...

నారాయణ 'ఆడియో టేపు': నవీన్ అరెస్ట్, నోరు విప్పితే లోగుట్టు బయటపడే ఛాన్స్! - Oneindia Telugu

హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీ ఉద్యోగుల ఆడియో టేపులు లీకవడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రిన్సిపాల్ సరిత, ప్రస్తుత వైస్ ప్రిన్సిపాల్ నవీన్‌కు మధ్య జరిగిన ఆ సంభాషణలో.. వివాహేతర సంబంధాలు, నోట్ల మార్పిడి, బ్లాక్ మెయిల్స్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సంచలనం: నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ 'ఆడియో టేపు' లీక్, ...

తెలుగుదేశం గూటికి రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి - ప్రజాశక్తి

రంపచోడవరం వైకాపా ఎమ్మెల్యే రాజేశ్వరి తెలుగుదేశం గూటికి చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆమె తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వైకాపా అధినేత జగన్ జనసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించడానికి ముందు ఆ పార్టీకి రాజేశ్వరి పార్టీ మార్పు ఒక షాక్ అనే చెప్పాలి. గత కొంత కాలంగా రంపచోడవరం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ప్రచారం ...

కార్తీక పౌర్ణమి వేడుకలో తొక్కిసలాట - సాక్షి

పాట్న : కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌లో సిమారియా ఘాట్ వద్ద చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పది మందికి పైగా భక్తులు తీవ్రంగా ...

క్షమాపణ చెప్పిన వాట్సాప్‌ - సాక్షి

న్యూఢిల్లీ : మెసేజింగ్‌ సర్వీసుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాట్సాప్‌ కొద్ది సేపు పనిచేయకుండా అయిపోతే ఏమై పోతాది? ప్రపంచమంతా తలకిందులైనట్టు అయిపోతాదా? ఏమో.. నిన్న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలకు కొద్దిసేపు పాటు అంతరాయం చోటుచేసుకుంది. దీనికి యూజర్లు తెగ ఆందోళన చెందారు. వాట్సాప్‌ పనిచేయకుండా పోవడంతో విసిగెత్తిపోయిన ...

శ్రీవారిని దర్శించుకున్న జగన్: వందలమంది ఒకేసారి రావడంతో, మళ్లీ వివాదం? - Oneindia Telugu

తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైయస్‌తో పాటు పెద్ద ఎత్తున నాయకులు శ్రీవారి దర్శానానికి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సోమవారం నుంచి ...

డీమ్డ్‌ వర్సిటీలపై 'సుప్రీం' కొరడా! - సాక్షి

న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తు అనుమతి లేనిదే దూర విద్యా కోర్సులు కొనసాగించొద్దని సుప్రీంకోర్టు అన్ని డీమ్డ్‌ యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే 4 డీమ్డ్‌ యూనివర్సిటీలకు గడిచిన కాలం నుంచి అమల్లోకి వచ్చేలా అనుమతులివ్వడంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి సూచించింది. 2001–05 మధ్య కాలంలో రాజస్తాన్‌లోని ...

సభా బహిష్కారం ఆత్మహత్యాయత్నమే! - ఆంధ్రజ్యోతి

రాజమహేంద్రవరం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న నిర్ణయం.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆత్మహత్యాప్రయత్నం చేయడం వంటిదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఈ నిర్ణయం చాలా తప్పు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకున్నామనడం సరికాదు. ఆరోజు ఆయనొక్కరే సభను బహిష్కరించారు. ఇవాళ జగన్‌తోపాటు ...

చంద్రబాబు ఎవరికి భరోసా ఇచ్చారు? - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరిన నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో గురువారం నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంపై అసెంబ్లీలోని ...