కుడి ఎడమ దగా, దగా.. ప్లే స్టోర్ కు చేరిందా..! - Teluguwishesh

గూగుల్ ప్లే స్టార్ పేరు వినగానే ఇందులో లభించే యాప్ లు అన్ని భద్రతా ప్రమాణాలతోనే కూడుకున్నవి భావిస్తే.. పోరబాటే అవుతుందండోయ్. ఎందుకంటే ఇప్పటికే కొట్లాది మంది ప్రజాధారణ చూరగొన్న యాప్ లకు నకిలీలు అత్యంత తెలివిగా ప్లేస్టోర్ లో వచ్చి చేరుతున్నాయి. ప్రముఖ యాప్ లకు చిన్న చిన్న సవరణలో ఈ యాప్ లు రావడంతో అవి కూడా వాటికి సంబంధించినవే ...

శాస్త్రవేత్తలకు కొత్త సవాల్ - Mana Telangana (బ్లాగు)

వాషింగ్టన్ : విశ్వంతరాళాలలో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అతి భారీ రాక్షస గ్రహం శాస్త్రజ్ఞులకు పలు సవా ళ్లు విసురుతోంది. ఇప్పటివరకూ ఉన్న భూ ప్రపంచ ఆవిర్భావం, ఖగోళ పరిణామాల సిద్ధాంతాలను ఈ భారీ గ్ర హం మార్చనుంది. గురు గ్రహం పరిణామంలో ఉండే ఈ కొత్త గ్రహానికి ఎన్‌జిటిఎస్ 1 బి పేరు పెట్టారు. అయితే వెలుగులోకి వచ్చిన ఈ భారీ గ్రహం విచిత్రంగా ...

నేటి నుంచి ఐఫోన్‌ ఎక్స్‌ విక్రయం, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు - సాక్షి

న్యూఢిల్లీ : ఐఫోన్‌ 10ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌ అమ్మకాలు భారత్‌లో నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి రిటైల్‌ స్టోర్‌ల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆపిల్‌ రీసెల్లర్స్‌, ఇతర పార్టనర్‌ అవుట్‌లెట్లన్నీ పలు ఆఫర్లతో అక్టోబర్‌ 27నే ఈ ఫోన్‌ ...

సెల్ఫీ లవర్ల కోసం ఒప్పో ఎఫ్5..! - Namasthe Telangana

ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎఫ్5ను కొద్ది క్షణాల క్రితం విడుదల చేసింది. సెల్ఫీ లవర్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను తయారు చేశారు. ఇందులో 20 మెగాపిక్సల్ కెమెరాను ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఈ కెమెరా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో సెల్ఫీలు నాణ్యంగా వస్తాయి. ఇక ఈ ఫోన్‌లో బెజెల్ లెస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

హానర్ హాలీ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విడుదల - Namasthe Telangana

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ హాలీ 4 ప్లస్‌'ను గత కొంత సేపటి క్రితమే విడుదల చేసింది. రూ.13,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. హానర్ హాలీ 4 ప్లస్ ఫీచర్లు... 5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ ...

మార్కెట్లోకి నోకియా 2 - Mana Telangana (బ్లాగు)

న్యూఢిల్లీ : హెచ్‌ఎండి గ్లోబల్‌కి చెందిన నొకియా సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 2 పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.7,500గా ఉండవచ్చని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ ధర 99యూరోలు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంటే భారత్‌లో ఇంకా రేటును ఖరారు చేయలేదు. నవంబర్ రెండో వారం తర్వాత నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.