రేవంత్‌ వస్తే.. మంచిదే! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ-టీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరుతున్నారనే వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో రేవంత్‌ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారనే సమాచారంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, టీడీపీల్లో విపరీతమైన చర్చకు దారి ...

పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : వైవీ సుబ్బారెడ్డి - ప్రజాశక్తి

అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… పోలవరం కాంట్రాక్టర్ ను తప్పించి మరొకరికి ఇవ్వాలని చూస్తున్నారన్నారు. ప్రాజెక్టు వ్యయం పెంచి మరో కాంట్రాక్టర్ కు కట్టబెట్టేందుకు చూస్తున్నారన్నారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే ...

హరియాణా గాయని హత్య - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, అక్టోబరు 18: హరియాణా జానపద గాయని హర్షిత దహియా (22) దారుణహత్యకు గురైంది. పానిపట్‌లో ప్రదర్శన ముగించుకుని ఢిల్లీ తిరిగి వస్తుండగా ఆమె కారును అటకాయించిన గుర్తు తెలియని దుండగులు హర్షితపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తల, మెడ భాగాల్లోకి కనీసం ఏడు బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు ...

'వీటో'ను ప్రస్తావించకుంటే సభ్యత్వం - సాక్షి

వాషింగ్టన్‌: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం హోదాను భారత్‌ పొందాలంటే వీటో (ఏదేనీ శాసనాన్ని తిరస్కరించడానికి గల అధికారం) అంశాన్ని ప్రస్తావించకపోవడమే మార్గమని భారత సంతతి మహిళ, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ప్రస్తుతం ఐరాసలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనాలకు వీటో ...

'తేజో మహల్‌'ను ధ్వంసం చేసి తాజ్‌మహల్‌ కట్టారు! - సాక్షి

తాజ్‌ పాత చిత్రం(ఇన్‌సెట్‌లోని వృత్తంలలో పేర్కొన్న ప్రదేశం గుండా శివాలయానికి దారి ఉందని ప్రచారంలో ఉంది. మొఘలులు హిందూ దేవాలయాలను కూల్చేశారు.. ఇప్పటికీ అక్కడ ఆలయ ఆనవాళ్లున్నాయి. యూపీ బీజేపీ ఎంపీ వియన్‌ కతియార్‌ వ్యాఖ్యలు. లక్నో : ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ప్రకటనలతో ఇక తెరపడిందనుకున్న తాజ్‌మహల్‌ వివాదాన్ని బీజేపీ ఎంపీ వినయ్‌ ...

పాస్టర్‌ ఎబినేజర్‌ లైంగిక వేధింపులు - ప్రజాశక్తి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన పాస్టర్‌ ఇద్దే ఎబినేజర్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పలువురు మహిళలు బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ నన్నపనేని రాజకుమారి వద్ద వాపోయారు. పాస్టర్‌ అకృత్యాలు వెలుగుచూడటంతో బుధవారం రాజకుమారి బాధిత మహిళల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ...

రూ.20 వేల కోట్లతో హైదరాబాద్ రోడ్ల అభివృద్ధి - T News (పత్రికా ప్రకటన)

హైదరాబాద్ నగర రోడ్ల కోసం హైదరాబాద్ రోడ్ టాస్క్ ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం నగర రోడ్లను పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు సూచించడంతోపాటు, రోడ్ల మరమ్మతులు, నూతన ప్రాజెక్టులను టాస్క్ ఫొర్స్ సమన్వయం చేస్తుందన్నారు. హైదరాబాద్ నగర రహదారుల పరిస్థితిపై జలమండలిలో మంత్రి కేటీఆర్ ...

రహదారుల అభివృద్ధికి 'ట్రాక్‌' - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రహదారుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీఎ్‌సఆర్డీసీ) బిల్లును వచ్చే ఏడాది తీసుకొస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి 'బంగారు తెలంగాణ రహదారుల అభివృద్ధి (ట్రాక్‌)' పేరిట రోడ్ల విస్తరణ, ...

పెళ్లికి వచ్చిన పెద్దకి నమస్కరించడం తప్పా రేవంత్ ! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: తనను జైల్లో పెట్టిన కేసీఆర్‌కు పరిటాల శ్రీరామ్ పెళ్లిలో వొంగి వొంగి దండాలు పెడతారా? అని ఏపీ టీడీపీ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ తీరును పరిటాల శ్రీరామ్ అభిమానులు ఆయన పేరుతోనే తీవ్రంగా తప్పుపట్టారు. నిజంగా పరిటాల శ్రీరామే రాసినట్లుగా ఓ పోస్టు పెట్టారు. అయితే అనంతరం ఆ పోస్ట్‌ను ఎడిట్ చేసి.. దీనికి పరిటాల ...

ప్రెషిషన్‌ పార్కు భూసేకరణ చేయండి - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్న ప్రెషిషన్‌(విడిభాగాల తయారీ) ఇంజనీరింగ్‌ పార్కు భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఆదేశించారు. దీని కోసం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం మాదారంలో 300 ఎకరాల భూములను ఎంపిక చేసినట్లు తెలిపారు. బుధవారం పరిశ్రమభవన్‌లో ప్రెషిషన్‌ ...

యువరాజ్‌పై గృహహింస కేసు - Namasthe Telangana

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస కేసు నమోదైంది. సోదరుడు జొరావర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఫిర్యాదు మేరకు యువరాజ్‌తో పాటు అతని తల్లి షబ్నమ్‌పై గరుగ్రామ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను మానసికంగా, ఆర్థికంగా ఎంతో ఇబ్బందిపెట్టారనీ, అందుకే భర్త జొరావర్‌తోపాటు అతని కుటుంబసభ్యులపై ఆకాంక్ష కేసు పెట్టినట్లు ఆమె ...

పెళ్లి-వయసు- రేప్‌ - ఆంధ్రజ్యోతి

'వయసుతో పని ఏముంది - మనసులోనె అంతా ఉంది' అనో 'పదహారేళ్లకూ నీలో నాలో....' అంటూనో సినీ కవులు పాటలు కట్టినా, 'చిన్నారి పెళ్లికూతుర్ని' వంతులవారీగా వీక్షించి జనం ఆనందంలో మునిగి తేలినా వాస్తవానికి ఇదంతా తప్పు.... అంతే కాదు నేరం అని చట్టాలు చెబుతున్నాయి. పెళ్లి వయసుకీ ఓ హద్దుంది. భార్యతో శృంగారానికీ వయోపరిమితి వుందని శాసనాలు ...ఇంకా మరిన్ని »

'కాంగ్రెస్, కోదండరామ్‌లను నిలదీయండి' - Namasthe Telangana

సిద్దిపేట: రాష్ర్టాభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలను, ప్రొ. కోదండరామ్‌లను నిలదీయాలని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గజ్వేల్ పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్ స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఒక వరప్రదాయిని అని మంత్రి అన్నారు. ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట ...

అనూహ్యం.. కోసేసుకున్న బాబా - సాక్షి

జైపూర్‌: రాజస్థాన్‌లోని చురూ జిల్లా తారానగర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఓ బాబా(30) జననాంగాన్ని కోసేసుకున్నారు. స్థానికంగా ఉండే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఇరుగుపొరుగు వారు ఆరోపించిడంతో సంతోష్‌ దాస్‌కు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తారానగర్‌లో ప్రాథమిక చికిత్స అందించిన ...

జైళ్లలో ఖైదీల అసహజ మరణాలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలోని జైళ్లలో అమానవీయ పరిస్థితులతో 2012-15 మధ్య అసహజంగా మరణించిన ఖైదీల కుటుంబాలకు పరిహారం అందించారా? లేదా? అన్న అంశంపై ఉమ్మడి హైకోర్టు వివరాలు కోరనుంది. ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ గత నెల 18న రాసిన లేఖను సుమోటోగా మార్చి ...

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ప్రజాశక్తి

పశ్చిమ మధ్య బంగాళాఖాతం- దాని పక్క నున్న నైరుతి బంగాళాఖాతం మధ్య అల్పపీడనం కొనసాగుతున్నదని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి వెల్లడించారు. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారి బలపడే అవకాశాలున్నాయని తెలిపారు. 19న ఉత్తర కోస్తాకు లేదా దక్షిణ ఒడిశా తీరానికి చేరే అవకాశా లున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో ...

పీవీఆర్‌కే ప్రసాద్‌ చిత్రపటం ఆవిష్కరణ - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్‌ చిత్రపటాన్ని బుధవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా పీవీఆర్‌కే ప్రసాద్‌ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతుల ...ఇంకా మరిన్ని »

జన్మభూమికి తిరిగివ్వండి! - ఆంధ్రజ్యోతి

అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా షికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఆయన గ్లోబల్‌ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ నెట్‌వర్క్‌ (జీ-టెన్‌) సభ్యులతో ...ఇంకా మరిన్ని »

'భగీరథ' వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) సురేందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆన్‌లైన్‌ నివేదికలను మాత్రమే ఇకపై ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో బుధవారం ఆయన వీడియో ...ఇంకా మరిన్ని »

కన్న తండ్రే కాలయముడు - ఆంధ్రజ్యోతి

అడ్డాకుల/తాడ్వాయి: కన్న తండ్రులే కాలయములయ్యారు. సొంత బిడ్డలనే అత్యంత కిరాతకంగా అంతమొందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మం డలం గుడిబండకి చెందిన దళిత నర్సింహ(48)కు ఇద్దరు భార్యలు. పెద్దభార్య మణెమ్మకు బాలరాజు (20) సంతానం. అతను పుట్టుకతోనే కొంచెం అవిటి, మతిస్థిమితం లేదు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి, కొడుకుల ...

స్లిప్‌లో తొమ్మిది మంది - ప్రజాశక్తి

క్రికెట్‌లో ఫీల్డింగ్‌కు వున్న ప్రాధాన్యం తెలిసిందే. కేవలం ఫీల్డింగ్‌ ప్రదర్శన ఆధారంగా కొన్ని మ్యాచ్‌ల్లో జయపజయాలు ఆధారపడి వుంటాయి. అందుకే ఫీల్డింగ్‌ మొహరింపుపై కెప్టెన్లు ప్రత్యేక దృష్టి పెడతారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో ఫీల్డర్లందరూ స్లిప్‌లోనే బాధ్యతలు నిర్వహించారు. ఈ టోర్నిలో భాగంగా గ్రూప్‌ డిలో ...

మమతని చంపేందుకు సాయం కావాలి - ఆంధ్రజ్యోతి

కోల్‌కతా, అక్టోబరు 18: 'పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని చంపేందుకు సాయం కావాలి. రూ.65లక్షలు ఇస్తా. నీకు ఎలాంటి అపాయం ఉండదు. ఈ ఆఫర్‌ ఓకే అయితే చెప్పు. లేదంటే వేరే వ్యక్తిని చూసుకుంటాం.' ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? సోమవారం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీబాద్‌ జిల్లా బెహ్రంపూర్‌కి చెందిన ఓ విద్యార్థికి వాట్సా్‌పలో వచ్చిన మెసేజ్‌ ఇది.

భారత్‌కు కొరియా సవాల్‌ - సాక్షి

ఢాకా: కొరకరాని కొరియాతో భారత హాకీ జట్టు 'సూపర్‌ ఫోర్‌' సమరానికి సిద్ధమైంది. ఆసియా కప్‌ హాకీలో కొత్తగా సెమీఫైనల్‌కు బదులుగా ఈ రౌండ్‌ రాబిన్‌ స్టేజ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రపంచ ఆరో ర్యాంకర్‌ భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో 13వ ర్యాంకులో ఉన్న దక్షిణ కొరియాను ఎదుర్కోనుంది. ఈ టోర్నమెంట్‌లో పూల్‌ 'ఎ'లో భారత్‌ అజేయంగా లీగ్‌ దశను ...

మరో 26 అడుగులే! - ఆంధ్రజ్యోతి

నాగార్జునసాగర్‌/గద్వాల/నేరేడుగొమ్ము, అక్టోబరు 18: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండేందుకు చేరువవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 564.10 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 242.0096 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి రోజూ 20-25 టీఎంసీల నీరు వస్తుండడంతో మరో ...

ఆ నలుగురిపై అతడి వేలిముద్రలు! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌/సంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలో వెలుగుచూసిన ఐదు మృతదేహాల ఉదంతం వెనుక రెండోరోజు కూడా మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై సైబరాబాద్‌ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మీర్జాగూడ శివారు ఇంద్రారెడ్డి కంచెలో లభ్యమైన మూడు మృతదేహాలతోపాటు కారులో లభించిన బాలుడి మృతదేహంపై ప్రభాకర్‌ ...

రౌడీషీటర్‌ బబ్లూ అరెస్ట్‌ - ప్రజాశక్తి

నాన్‌బెయిలబుల్‌ కేసులో ఏడాదిన్నరగా తప్పించుకుని తిరుగుతున్న ఓ రౌడీషీటర్‌ను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్‌పి ఎవిఎల్‌ ప్రసన్నకుమార్‌ మాట్లాడారు. అమలాపురం నల్లవంతెన ప్రాంతానికి చెందిన మహ్మద్‌ నబీ (బబ్లూ) 19 కేసుల్లో ...ఇంకా మరిన్ని »

హైదరాబాద్‌: ఫిబ్రవరిలో 'మైనింగ్‌ టుడే'.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ - Andhraprabha Daily

భాగ్యనగరం మరో అంత ర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతుంది. 2019 ఫిబ్రవరి 14 నుంచి హైదరాబాద్‌ నగర పరిధిలోగల హైటె క్స్‌లో మైనింగ్‌ టుడే అం తర్జాతీయ సదస్సు నిర్వహించనుంది కేసీఆర్‌ సర్కార్‌. ఇందుకు సంబంధించి ఇప్పటినుంచే సదస్సును విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా ఈ రోజు ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల ...ఇంకా మరిన్ని »

భారత ఆర్చరీ కోచ్‌పై వేటు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : భారత కాంపౌండ్‌ ఆర్చరీ కోచ్‌ సునీల్‌ కుమార్‌ను భారత ఆర్చరీ సంఘం తాత్కాలికంగా తొలగించింది. ఇటీవల ఆర్జెంటీనాలో జరిగిన యూత్‌ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన క్రీడాకారిణి ఒకరిని కౌగిలించుకు న్నారని ఆరోపిస్తూ సునీల్‌ కుమార్‌పై సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్రాక్టీస్‌ సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మరో రెండేళ్లు సాంబశివరావు - ఆంధ్రజ్యోతి

అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావుకు ప్రభుత్వం మరో రెండేళ్ల పదవీ కాలం పొడిగించనున్నట్లు తెలుస్తోంది. 2016 జూలై 23న పూర్తిస్థాయి ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇప్పటికీ ఎఫ్‌ఏసీగానే కొనసాగుతున్నారు. మరో రెండున్నర నెలల్లో(డిసెంబర్‌ 31) పదవీ విరమణ చేయనున్న తరుణంలో సీఎం చంద్రబాబు కీలక ...

21న టీఆర్టీ నోటిఫికేషన్‌? - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ను టీఎ్‌సపీఎస్సీ 21న జారీ చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌లో పొందుపర్చాల్సిన సిలబ్‌సను విద్యా శాఖ పరిధిలోని ఎస్సీఈఆర్టీ బుధవారం సాయంత్రం టీఎ్‌సపీఎస్సీకి అప్పగించింది. గురువారం దీపావళి సెలవు కావడంతో 20న నోటిఫికేషన్‌లో ఎలాంటి చిక్కులు లేకుండా సరి ...